Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ 26 కోసం బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్.!

మహేష్ 26 కోసం బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్.!

  • April 23, 2018 / 08:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ 26 కోసం బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్.!

2018లో ‘జైసింహా, భాగమతి, తొలిప్రేమ’ చిత్రాల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం రామ్ చరణ్-సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రంగస్థలం‘. ఆ సినిమా విడుదలైన సరిగ్గా 21 రోజులు అనగా మూడు వారాల అనంతరం తెలుగు చిత్రసీమ “భరత్ అనే నేను“తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొంది. ఈ రెండు చిత్రాలు ఓవర్సీస్ లో మాత్రమే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘన విజయం అందుకోవడం ఈ రెండు సినిమాలూ వంద కోట్ల గ్రాస్ సొంతం చేసుకోవడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ కళకళ తగ్గకముందే అల్లు అర్జున్ “నా పేరు సూర్య” అంటూ దూసుకొస్తున్నాడనుకోండి అది వేరే విషయం.

అయితే.. “రంగస్థలం”తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న సుకుమార్, “భరత్ అనే నేను”తో సూపర్ హిట్ సొంతం చేసుకొన్న మహేష్ బాబుల కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎనౌన్స్ చేసింది. వంశీపైడిపల్లి-మహేష్ ల కాంబినేషన్ సినిమా అనంతరం మహేష్-సుకుమార్ ల చిత్రం ప్రారంభమవుతుంది. ఇదివరకూ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “ఒన్ నేనొక్కడినే” కంటెంట్ పరంగా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకొన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం తేలిపోయింది. దాంతో ఈ రెండో చిత్రంతో మాత్రం సూపర్ హిట్ కొట్టాలన్న ధృడ నిశ్చయంతో సుకుమార్. “భరత్ అనే నేను” తర్వాత వంశీ పైడిపల్లి చిత్రంతో మరో హిట్ కొట్టి అనంతరం సుకుమార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలన్న అంతఃకరణ శుద్ధితో మహేష్ బాబు అప్పుడే ప్రీప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలెట్టేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu Movie Pre-Release Event
  • #Latest Movie News Updates in 2018
  • #latest tollywood News Updates
  • #Mahesh Babu and Vamsi Paidipally
  • #Sukumar and Mahesh Babu

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

1 hour ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

5 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

6 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

10 hours ago

latest news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version