Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Sukumar: చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు సుకుమార్..!

Sukumar: చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు సుకుమార్..!

  • May 7, 2021 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు సుకుమార్..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంచరణ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్.. అంతేకాదు నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. చరణ్ అప్పటివరకూ కమర్షియల్ హీరోగా,మాస్ హీరోగా సక్సెస్ అయినప్పటికీ.. నటన పరంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న రోజులవి..! ఆ విమర్శలన్నిటికీ ‘రంగస్థలం’ ఫుల్ స్టాప్ పెట్టిందనే చెప్పాలి. వినికిడి ఇబ్బంది(చెవుడు) కలిగిన చిట్టిబాబు పాత్రలో చరణ్ ఈ చిత్రంలో కనిపించాడు.

ఈ పాత్రలో నవ్వించాడు,ఏడిపించాడు,గూజ్ బంప్స్ తెప్పించాడు..అలా ఆ పాత్రకు నూటికి నూరు శాతం చరణ్.. జీవం పోసాడనే చెప్పాలి. ఇదిలా ఉండగా ‘రంగస్థలం’ సినిమా షూటింగ్లో దర్శకుడు సుకుమార్.. చరణ్ కు ఓ సీన్ గురించి వివరించేటప్పుడు చాలా భయపడ్డాడట.ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. కోమాలో ఉన్న ప్రకాష్ రాజ్ పాత్రకు చిట్టిబాబు(చరణ్) అన్ని రకాల సేవలు చేస్తూ ఉంటాడు. అదే టైములో అతను టాయిలెట్ పోసుకున్న కవర్ కూడా తియ్యాలి అని సుకుమార్..

చరణ్ తో చెప్పాలి అనుకున్నాడట. కానీ చరణ్ పెద్ద స్టార్ కాబట్టి.. ఇలాంటి సీన్ గురించి చెబితే అతను చెయ్యడం.. చెయ్యను అని చెప్పడం అనే విషయాలను పక్కన పెట్టి.. ఎక్కడ అలిగి షూటింగ్ ఆపేసి వెళ్ళిపోతాడో అని భయపడ్డాడట. కానీ ఆ సీన్ గురించి చెప్పాక.. ‘చరణ్ చాలా కూల్ గా చేసేద్దాం అని చెప్పి ఆశ్చర్యపరిచాడని.. నటుడుగా అతను చాలా ఎదిగాడు అనడానికి ఇదే నిదర్శనమని’ చెప్పుకొచ్చాడు సుకుమార్.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Rangasthalam
  • #Sukumar

Also Read

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

30 mins ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

1 hour ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

19 mins ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

59 mins ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version