Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jayamma Panchayathi Trailer: సుమకి మంచి రీ ఎంట్రీ పడేలా ఉందిగా..!

Jayamma Panchayathi Trailer: సుమకి మంచి రీ ఎంట్రీ పడేలా ఉందిగా..!

  • April 16, 2022 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jayamma Panchayathi Trailer: సుమకి మంచి రీ ఎంట్రీ పడేలా ఉందిగా..!

బుల్లితెర పై నెంబర్ యాంకర్ గా రాణిస్తూనే మరోపక్క ప్రతీ సినిమా వేడుకలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్న సుమ కనకాల తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. గతంలో కూడా ఆమె ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ ‘పవిత్ర ప్రేమ’ ‘వర్షం’ ‘బాద్ షా’ ‘రావోయి చందమామ’ ‘స్వరాభిషేకం’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే చాలా గ్యాప్ తర్వాత ఆమె ‘జయమ్మ పంచాయితీ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Click Here To Watch NOW

షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. దీంతో ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ చిత్రం ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఓ గ్రామ సభ ముందు జయమ్మ లేవనెత్తిన సమస్యను ఈ ట్రైలర్‌లో చూపించారు. జయమ్మ భర్త అనారోగ్యంతో బాధపడుతుంటాడు. ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని పరిష్కరించడానికి జయమ్మ ఏం చేసింది అనే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.

అలాగే మరోపక్క ఒక పూజారి ప్రేమకథని కూడా ట్రైలర్‌లో చూపించారు. రూరల్ కామెడీతో బలమైన ఎమోషన్స్ తో ఈ మూవీ తెరకెక్కినట్టు స్పష్టమవుతుంది.జయమ్మ పాత్రలో సుమ పరకాయ ప్రవేశం చేసినట్టు స్పష్టమవుతుంది. సుమ పలికే కొన్ని బోల్డ్ డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎం.ఎం.కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రానికి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు.

సినిమాటోగ్రఫర్ అనుష్ కుమార్ విజువల్స్ బాగున్నాయి.’వెన్నెల క్రియేషన్స్‌’ పతాకం పై బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్న ఈ విలేజ్‌ డ్రామా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balaga Prakash
  • #Jayamma Panchayathi
  • #M. M. Keeravaani
  • #Suma Kanakala
  • #Vijay Kumar Kalivarapu

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version