Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Suma,Rajeev Kanakala: విడాకులు తీసుకోవడం ఈజీనే కానీ.. సుమ కామెంట్స్!

Suma,Rajeev Kanakala: విడాకులు తీసుకోవడం ఈజీనే కానీ.. సుమ కామెంట్స్!

  • April 26, 2022 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suma,Rajeev Kanakala: విడాకులు తీసుకోవడం ఈజీనే కానీ.. సుమ కామెంట్స్!

యాంకర్ సుమ ప్రస్తుతం ‘జయమ్మ పంచాయితీ’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో అలీతో సరదాగా షోకి గెస్ట్ గా వచ్చారు సుమ. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఇందులో సుమ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడారు. తనకు, తన భర్తకు మధ్య వచ్చిన రూమర్ల మీద స్పందించారు. అలీ అడిగిన ప్రశ్నకు సుమ తడుముకోకుండా సమాధానాలు చెప్పారు. కరోనా సమయంలో మీ మీద రూమర్లు వచ్చాయి..

Click Here To Watch NOW

మీ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.. మీరొక ఇంట్లో, ఆయన మరో ఇంట్లో ఉంటున్నారని వార్తలు వచ్చాయని అలీ అడిగారు. ఇద్దరి మధ్యలో గొడవలు అనేది వాస్తవమే.. ఈ 23 ఏళ్లలో ఎన్ని గొడవలో.. కానీ ఒకటి మాత్రం నిజం.. భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం సులభమే కానీ.. తల్లిదండ్రులుగా మాత్రం చాాలా కష్టమని సుమ చెప్పుకొచ్చారు. ప్రోమోను అయితే కాంట్రవర్సీగా కట్ చేశారు. అయితే సుమ చెప్పిన మ్యాటర్ ఏంటో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

ఇదివరకు రాజీవ్ కనకాల కూడా ఈ విడాకుల విషయంపై స్పందించారు. భార్యాభర్తలన్నాక గొడవలు వస్తుంటాయని.. కానీ మీడియా చెప్పేంత పెద్ద గొడవలు అయితే కావని అన్నారు. ఇప్పుడు సుమ కూడా అలానే రియాక్ట్ అయింది. త్వరలోనే వీరి కుమారుడు హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తన కొడుకు కోసం విన్న కథ అద్భుతంగా ఉందని సుమ చెప్పింది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పింది. చిన్నప్పటి నుంచి తమ కొడుక్కి సినిమాల మీద ఆసక్తి ఉండేదని.. సినిమాలో హీరోలు చెప్పే డైలాగ్స్ చెప్పేసేవాడని తెలిపింది సుమ.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajeev
  • #Rajeev Kanakala
  • #Suma
  • #Suma Kanakala

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

3 hours ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

20 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

21 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago

latest news

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

1 hour ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

2 hours ago
Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

3 hours ago
Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

3 hours ago
Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version