Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » దర్శకేంద్రుడు…రొమ్యాంటిక్ సెటైర్లు

దర్శకేంద్రుడు…రొమ్యాంటిక్ సెటైర్లు

  • March 27, 2017 / 07:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దర్శకేంద్రుడు…రొమ్యాంటిక్ సెటైర్లు

టాలీవుడ్ లో హీరోయిన్స్ ని అందంగా చూపించే దర్శకులు ఎవరు అంటే…మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మన శత చిత్ర దర్శకుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుగారు…హీరోయిన్స్ అందాల సోయగాలను మరింత అందంగా చూపించే విషయంలో….ఆయనది అందెవేసిన చేయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు… ఇక ఒకప్పుడు ఒక్కసారి ఈయన దర్శకత్వంలో నటిస్తే చాలు…ఒక్కసారి అందాల ఆరబోతకి అవకాశం ఇస్తే చాలు దూసుకుపోవచ్చు అన్న తారలు ఎందరో ఉండేవారు….అయితే…హీరోయిన్స్ ని గ్లామర్ గా చూపించడమే కాదు…అదే క్రమంలో వారి కరియర్ ను పీక్స్ కు తీసుకెళ్ళడంలో కూడా మన దర్శకేంద్రుడు ప్రతిభ చాలా ఉంది అనే చెప్పాలి….అయితే అదే క్రమంలో….నిన్న జరిగిన ‘బాహుబలి 2 ఇవెంట్ లో మన రాఘవేంద్ర రావు పాల్గొని అందరినీ అలరించిన విషయం తెలిసిందే….అదే సమయంలో….ఆయన అనుష్క తమన్నాలను ఉద్దేసించి చేసిన  కొన్ని రొమ్యాంటిక్ కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరిచాయి. అయితే అదేదో టైమ్ పాస్ కోసం కాకుండా…ఆయన అలా మాట్లాడటానికి ఒక బలమైన కారణం ఉంది అంటున్నారు టాలీవుడ్ వాళ్ళు….విషయంలోకి వెళితే….నిన్న వేదికపైకి వచ్చి మాట్లాడటానికి కృష్ణంరాజును ఆహ్వానించినప్పుడు వయసు రీత్యా కాస్త…ఇబ్బంది పడ్డాడు కృష్ణంరాజు.

అయితే కృష్ణంరాజు పడుతున్న ఇబ్బందిని గ్రహించిన ప్రభాస్ వెంటనే లేచి వచ్చి కృష్ణంరాజును నెమ్మదిగా వేదిక పైకి తీసుకు వచ్చాడు ప్రభాస్. ఈ సంఘటనను చూసిన రాఘవేంద్రరావు మరొక విధంగా వ్యాఖ్యానిస్తూ యాంకర్ సుమతో ఒక జోక్ చేసాడు. ‘అక్కడ కృష్ణంరాజును పైకి తీసుకురావడానికి ప్రభాస్ వచ్చాడు కదా.. మరి నాకోసం అనుష్క.. తమన్నా వస్తే బాగుండేదిగా’ అంటూ జోక్ చేసాడు దర్శకేంద్రుడు. దీనితో ఆ జోక్ కు షాక్ అయిన యాంకర్ సుమ అనుష్క వైపు చూస్తూ ‘అనుష్కా నువ్వు వస్తే బెటర్’ అని సుమ చెప్పడంతో రాఘవేంద్రరావు తన ఉపన్యాసం ముగించుకుని స్టేజ్ దిగి వెళుతున్నప్పుడు అనుష్క నిజంగానే రాఘవేంద్రరావుకు మెట్లు దిగడానికి సహాయం చేసింది. ఇంతలోనే ఆమె వెంట తాను కూడ ఉన్నాను అంటూ తమన్నా కూడ పరిగెత్తుకుంటూ రావడంతో మీడియా కెమెరాలు అన్నీ ఈ ముగ్గురి పై ఫోకస్ పెట్టాయి. ఇక ఈ సీన్ చూసిన వారంతా…దర్శకేంద్రుడుకి వయసు అయితే పెరుగుతూ వస్తుంది కానీ…రొమ్యాంటిక్ యాంగిల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని నవ్వుకున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannah
  • #Anushka
  • #Baahubali - 2
  • #Baahubali 2 audio launch
  • #Director Rajamouli

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

4 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

7 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

6 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

7 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

8 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

9 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version