Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » OTT » Aham Reboot: సెకండ్ ఇన్నింగ్స్ బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు.!

Aham Reboot: సెకండ్ ఇన్నింగ్స్ బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు.!

  • July 20, 2024 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aham Reboot: సెకండ్ ఇన్నింగ్స్ బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు.!

అక్కినేని ఫ్యామిలీ నుండీ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి నుండీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు సుమంత్ (Sumanth) . ‘సత్యం’ (Satyam) ‘గౌరీ’ (Gowri) ‘గోదావరి’ (Godavari) ‘మధుమాసం’ ‘మళ్ళీరావా’ (Malli Raava) ‘గోల్కొండ హైస్కూల్’ (Golconda High School) వంటి హిట్ సినిమాల్లో అతను నటించాడు. ఇంకా కొన్ని మంచి సినిమాలు చేశాడు. కానీ కమర్షియల్ హీరోగా ఎదగలేకపోయాడు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ (NTR: Kathanayakudu) సినిమాతో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సుమంత్ ‘సీతా రామం’ (Sita Ramam) ‘సార్’ (Sir) వంటి సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేశాడు.

ఈ సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క పేరున్న సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. అందువల్ల ఓటీటీ పరంగా అయినా మంచి మార్కెట్ ఉంటుంది. ఇటీవల సుమంత్ హీరోగా ‘అహం రీబూట్’ అనే సినిమా రూపొందింది. ఈ మధ్యనే సైలెంట్ గా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా. కేవలం ఒకే పాత్రతో రూపొందిన సినిమా ఇది.జీవితంలో ఫెయిల్ అయ్యి ఆర్జెగా పనిచేస్తున్న నిలయ్ జీవితంలో..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డార్లింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పేక మేడలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఒక రాత్రిలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నిలయ్ పాత్రలో సుమంత్ ఈ సినిమాలో నటించాడు. జూలై 1న డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి 2కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ నమోదైనట్టు తెలుస్తుంది. ‘వాయు పుత్ర ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై యువ నిర్మాత రఘువీర్ గోరిపర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. కేవలం గంటన్నర నిడివి కలిగిన ఈ సినిమాకి ప్రశాంత్ దర్శకుడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aham Reboot
  • #sumanth

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

32 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

35 mins ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version