Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sundeep Kishan: షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

Sundeep Kishan: షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

  • February 21, 2025 / 08:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

సందీప్ కిషన్ (Sundeep Kishan) అందరికీ సుపరిచితమే. టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఇతను కూడా ఒకరు. అంతేకాదు సరైన టాలెంట్ ను గుర్తించడంలో కూడా ఇతను సిద్ధహస్తుడు. ఇతని లేటెస్ట్ మూవీ ‘మజాకా’ (Mazaka) రిలీజ్ కి రెడీగా ఉంది. ఫిబ్రవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రినాథ్ రావ్ నక్కిన  (Trinadha Rao)  దీనికి దర్శకుడు. దీని ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.అదేంటంటే తాను ఓ వ్యాధితో బాధపడుతున్నాడట.

Sundeep Kishan

సందీప్ కిషన్ మాట్లాడుతూ… ” నేను కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను. నాకు సైనస్ సమస్య ఉంది. నేను నిద్రపోయి లేచిన తర్వాత నా ముక్కు వెనుక భాగం కొంచెం బ్లాక్ అవుతుంది. అందువల్ల వెంటనే నేను ఫ్రీగా మాట్లాడలేను. ఉదయాన్నే లేచిన తర్వాత నేను అమ్మ, నాన్న..లతో కూడా వెంటనే మాట్లాడాను. కొంచెం యోగా వంటివి చేసుకుని.. తర్వాత గ్రీన్ టీ వంటివి తీసుకుని.. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడతాను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హాస్పిటల్లో అడ్మిట్ అయిన మెగా మదర్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి దిగొచ్చిన విశ్వక్ సేన్.. సారీ చెబుతూ ఎమోషనల్ లెటర్!
  • 3 మహేష్ బాబు హీరోయిన్ ఘాటు కామెంట్స్ వైరల్!

మ్యూజిక్ వంటివి ఈ వ్యాధి అనే ఆందోళన నుండి నాకు రిలీఫ్ ఇస్తుంటాయి. దీనికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంది అని డాక్టర్లు తెలిపారు. కానీ ఇప్పుడు అది చేయించుకుంటే.. నా ముఖంలో మార్పులు వస్తాయి. దీంతో సినిమాలకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే భయం వేస్తుంది. నిజంగానే సర్జరీ చేయించుకున్నాక నెల రోజుల పాటు షూటింగులకు గ్యాప్ ఇవ్వాలి. అందుకే అప్పుడే సర్జరీ జోలికి పోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mazaka
  • #Sundeep Kishan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version