Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sundeep Kishan: మైఖేల్ సినిమా నాకు సవాల్ గా అనిపించింది.. సందీప్ కిషన్ కామెంట్స్ వైరల్!

Sundeep Kishan: మైఖేల్ సినిమా నాకు సవాల్ గా అనిపించింది.. సందీప్ కిషన్ కామెంట్స్ వైరల్!

  • February 3, 2023 / 07:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: మైఖేల్ సినిమా నాకు సవాల్ గా అనిపించింది.. సందీప్ కిషన్ కామెంట్స్ వైరల్!

సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మైఖేల్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.ఈ సినిమా నేడు విడుదల కానున్న సందర్భంగా నటుడు సందీప్ కిషన్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే సామర్థ్యం ఉంది. ఈ సినిమాలో యాక్షన్ చాలా ఫ్రెష్ గా వాస్తవికంగా ఉందని ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఈయన వెల్లడించారు.ఇక ఈ సినిమాలో మీకు చాలా సవాల్ గా అనిపించిన సన్నివేశం ఏంటి అని ప్రశ్నించడంతో ఈ ప్రశ్నకు సందీప్ కిషన్ ఆసక్తికరమైన సమాధానాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో మైఖేల్ పాత్రను కొట్టి ఐదు రోజులపాటు తిండి తిప్పలు లేకుండా బంధిస్తారు.

అయితే ఈ సన్నివేశాన్ని షూట్ చేయడం కోసం దాదాపు 18 రోజుల పాటు ఒట్టి మంచినీళ్లు తాగుతూ ఎన్నో కఠినమైన ఆహార నియమాలను పాటించాలని తెలిపారు. ఆ సమయంలో తన కాలు పనిచేయడం కూడా మానేసిందని సందీప్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విధంగా కఠినమైన ఆహార నియమాలను పాటిస్తున్న సమయంలో ఒక ఫైట్ సన్నివేశంలో పాల్గొనాల్సి వచ్చిందని, పొరపాటున నా కాలు సరైన విధంగా ల్యాండ్ కాకపోవడం వల్ల తీవ్రమైన నొప్పి కలిగిందని తెలిపారు.

ఇలా కాలు బాగా నొప్పి చేయడం వల్ల షూటింగ్ కూడా ఆపివేశామని తెలిపారు. ఈ సినిమాని ఎక్కువ భాగం చీకటి ప్రదేశంలో షూటింగ్ చేశామని ఎన్నో గాజు పెంకులు గుచ్చుకునేవని తెలిపారు. ఇలా ఈ సినిమా షూటింగ్ తనకు పెద్ద సవాల్ గా మారిందని ఈ సందర్భంగా సందీప్ కిషన్ వెల్లడించారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divyansha Kaushik
  • #Gautham Vasudev Menon
  • #Michael
  • #Ranjit Jeyakodi
  • #Sundeep Kishan

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version