Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sundeep Kishan: ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజన్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన సందీప్ కిషన్

Sundeep Kishan: ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజన్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన సందీప్ కిషన్

  • January 31, 2023 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజన్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన సందీప్ కిషన్

లోకేష్ కనగరాజన్.. సౌత్ సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు. ఇండియన్ సినిమాకి ‘విక్రమ్’ ద్వారా ఇతని టాలెంట్ బయటపడింది. అయితే తెలుగు సినిమా ‘ఖైదీ’ ద్వారా ఇతను టాలెంట్ ను పసిగట్టింది. అయితే ‘మాస్టర్’ తమిళ్ లో ప్లాప్ అవ్వడంతో.. టాలీవుడ్ మేకర్స్ కూడా ఇతన్ని పట్టించుకోలేదు. ముఖ్యంగా అప్పటివరకు సినిమా చేస్తానని వెంటపడిన రాంచరణ్… సైడ్ అయిపోయాడు. అయితే ‘విక్రమ్’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో చిరంజీవితో కలిసి చరణ్ లోకేష్ ను డిన్నర్ కు ఆహ్వానించాడు.

అయితే ‘విక్రమ్’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ ఇవేమీ కదబ్బా.. లోకేష్ టాలెంట్ ను ముందుగా పసిగట్టింది హీరో సందీప్ కిషన్. ఇతనికి స్టార్ ఇమేజ్ లేకపోవచ్చు. కానీ లోకేష్ కనగరాజన్ టాలెంట్ ను ముందే పసిగట్టాడు. లోకేష్ మొదటి చిత్రం ‘మానగరం’ లో సందీప్ కిషన్ ఓ హీరోగా నటించాడు. ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. కానీ పెద్దగా ఆడలేదు. తనకు హిట్ ఇవ్వకపోయినా లోకేష్ ను వెంటబెట్టుకుని 6 మంది టాలీవుడ్ నిర్మాతలను కలిశాడట సందీప్ కిషన్.

తన వంతుగా లోకేష్ చాలా టాలెంటెడ్ అని.. అతనికి అవకాశం ఇవ్వమని ఆ 6 మంది నిర్మాతలను కోరాడట. కానీ ఆ 6 మందిలో ఒక్కరు కూడా పాజిటివ్ గా స్పందించలేదు. ‘ఖైదీ’ హిట్ అయ్యాక లోకేష్ టాలెంట్ బయటపడిందని… ముందుగానే ఆ 6 మంది నిర్మాతల్లో ఒక్కరైనా ఛాన్స్ ఇచ్చి ఉంటే లోకేష్.. తెలుగులో టాప్ డైరెక్టర్ అయ్యుండేవాడు అని సందీప్ కిషన్.. తన మైఖేల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా చెప్పుకొచ్చాడు.

ఏదైతేనేం.. టాలెంట్ లోకేష్ వద్ద ఉంది.. దేవుడి దయ కూడా అతని పై ఉందని ‘విక్రమ్’ సినిమా ఫలితం చెప్పకనే చెప్పింది. ఇప్పుడు విజయ్ రెండోసారి ఛాన్స్ ఇచ్చాడు లోకేష్ టాలెంట్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇక సందీప్ కిషన్ నటించిన ‘మైఖేల్’ మూవీ ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతుంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director Lokesh Kanagaraj
  • #Lokesh Kanagaraj
  • #Sundeep
  • #Sundeep Kishan

Also Read

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

related news

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

trending news

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

7 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

13 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

14 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

17 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

18 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

7 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

12 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

13 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version