Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » నా క‌ల‌ర్‌ఫోటొ కి విల‌న్ సునీల్‌

నా క‌ల‌ర్‌ఫోటొ కి విల‌న్ సునీల్‌

  • February 28, 2020 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా క‌ల‌ర్‌ఫోటొ కి విల‌న్ సునీల్‌

సునీల్ క‌మెడియ‌న్ గా, హీరోగా ప‌లు చిత్రాలు న‌టించి మెప్పించాడు. తెలుగు సినిమా పుస్త‌కంలో సునీల్ ది ఓ ఛాప్ట‌ర్ వుంది. క‌మెడియన్ గా ఎవ్వ‌రికి ఏ హ‌ని చెయ్య‌లేదు.. హీరోగా ఎవ‌రిని ఎప్పుడూ క‌ష్ట‌పెట్ట‌లేదు. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో కూడా త‌న‌కున్న‌దాన్ని వెరేవారికి స‌హ‌యం చేశాడే త‌ప్ప కించింత కూడా ఇబ్బంది పెట్ట‌లేదు.. కాని ఒ ద‌ర్శ‌కుడు మాత్రం నా క‌ల‌ర్‌పోటో కి సునిల్ విల‌న్ అంటున్నాడు. అస‌లు క‌ల‌ర్‌ఫోటో ఏంటి.. సునిల్ విల‌న్ ఏంటి..

Sunil as SI Ramaraju in Colour Photo Movie1

క‌థ‌లోకి వ‌స్తే..హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ కామెడిల‌తో బ్లాక్ బాస్టర్స్ కొట్టి మైండ్‌బ్లాక్ చేసిన‌ అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో ని లౌఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న విష‌యం ప్రారంభం రోజునే చెప్పాం.. ఆ త‌రువాత అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ని నిర్మాత‌లు సోష‌ల్ మీడియాలో చెప్పుకున్నారు. అయితే అక్క‌డ ఈ మ‌ధ్యే మ‌జిలి, ఏజెంజ్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌, ప్ర‌తిరోజుపండ‌గ చిత్రాల్లో క‌మెడియన్ గా క్రేజ్ ని సొంతం చేస‌కున్న‌ సుహాస్ హీరోగా చేస్తున్నాడు.. ఇత‌నికి జోడిగా తెలుగమ్మాయి గా ప‌దిమందికి తెలిసిన చాందిని చౌదరి జోడి గా నటిస్తున్నారు. ఇదంతా ప‌క్క‌న పెడితేయూట్యూబ్ లో వీడియోస్ ద్వారా పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ మెట్ట‌మెద‌టిసారిగా దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతూ ద‌ర్శ‌క‌త్వం (క‌థ ఇత‌నిది కాదు) చేస్తున్నాడు, అన్ని బాగున్నాయి సునీల్ మీ మీ క‌ల‌ర్ ఫోటో కి విల‌న్ ఏంటి అంటే మాత్రం అదంతా దియోట‌ర్స్ లో చూడండి ఆయ‌న చేసిన ప‌నేంటో సిల్వ‌ర్ స్క్రీన్ మీద చూడాల్సిందే అంటూ ఇటీవ‌లే మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ అందించిన స్వ‌రాల‌తో ఆన్స‌ర్ చెప్ప‌కుండా వెళ్ళిపోయాడు. వీళ్ళంద‌ర్ని పెట్టుకుని 1995 సంవ‌త్స‌రంలో ఒక ఇంజ‌నీరింగ్ కాలేజి లో జ‌రిగిన ప్రేమ‌క‌థ ని సీరియ‌స్ గా తీయ‌టానికి సాయి రాజేస్ నీలం, బెన్నీ ముప్పానేని లు న‌డుం బిగించారు.. వీరికి శ్ర‌వ‌ణ్ కొంక ఆశీర్వాదాలు అందించాడు. వీళ్ళ తోక‌లు క‌త్తిరించే ప‌నిని మాత్రం కోదాటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అప్ప‌జెప్పారు. వీళ్ళ మ‌ద్య గొడ‌వ‌ల‌కి కార‌ణ ఎ.విజ‌య్ అయితే వాటిని కూడా అందంగా చూపించే ప్ర‌యాత్నాన్ని చేస్తున్నారు వెంక‌ట్ ఆర్ శాఖ‌మూరి.. క‌ల‌ర్ ఫోటో ని అందం గా డెక‌రేట్ చేయ్య‌టానికి క్రాంతి ప్రియం బాద్య‌త‌లు తీసుకుంటే వీళ్ళు ఏ ఫోటో ఇచ్చినా దాన్ని క‌ల‌ర్ ఫోటో గా బ‌య‌ట‌కి చూపించ‌టానికి మాత్రం ఏలూరు శ్రీను తీసుకున్నారు..

గ‌మ‌నిక‌..ఈ రోజు వెర్స‌టైట్ ఆర్టిస్ట్ సునిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా క‌ల‌ర్‌ఫోటో లుక్ ని విడుద‌ల చేశారు.. చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం విశేషం సునీల్ స్పందిస్తూ… క‌ల‌ర్ ఫోటో లో రామ‌రాజు గా క‌నిపిస్తున్నాను.. నా కెరీర్ లో బెస్ట్ కేర‌క్ట‌ర్ చేస్తున్నాను. అలాగే నా నా పాత్ర‌లో వున్న కొత్త‌త‌న‌మే అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ఇలాంటి పాత్ర‌ల‌తో నా ఫ్యాన్స్ ని అల‌రిస్తాను అని అన్నారు కామెడీ ఎంటర్త్సైనర్ గా రాబోతున్న ఈ చిత్ర మరిన్ని విశేషాలు యూనిట్ త్వరలో తెలుపనున్నారు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BennyMuppaneni
  • #Chandini Chowdary
  • #Colour Photo
  • #Kaala Bhairava
  • #Sai Rajesh

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

17 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

5 mins ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

18 mins ago
Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

51 mins ago
Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version