Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రోజుకో కథ చెప్పమని మాటల మాంత్రికుడిని అడిగిన సునీల్

రోజుకో కథ చెప్పమని మాటల మాంత్రికుడిని అడిగిన సునీల్

  • November 2, 2016 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రోజుకో కథ చెప్పమని మాటల మాంత్రికుడిని అడిగిన సునీల్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం తన దగ్గరికొచ్చే నిర్మాతలకు కండిషన్లు పెట్టే స్థాయిలో ఉన్నారు. కానీ అతనికే కండిషన్లు పెట్టిన ఘనుడు ఒకరున్నారు. అతనే హాస్యనటుడు, హీరో సునీల్. త్రివిక్రమ్, సునీల్ సినిమాల్లో అవకాశం కోసం తిరిగే రోజుల్లో ఒకే రూమ్ లో కలిసి ఉండేవారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వారి మధ్య స్నేహబంధం చెక్కు చెదరలేదు. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసే సమయంలో జరిగిన సంగతులను ఈ మధ్య ఓ షో లో సునీల్ గుర్తుకు తెచ్చుకున్నారు. “అప్పుడు మాకు చాల ఫ్రీ టైమ్ ఉండేది. అందుకే ప్రతిరోజూ ఒక కథ చెప్పాల్సిందేనని షరతు పెట్టేవాణ్ణి.

నేను త్రివిక్రమ్ కి పెట్టిన కండిషన్లో ఇది ఒకటి మాత్రమే” అని సునీల్ వివరించారు. “వారం రోజుల్లో కథ చెప్పమని ఓ నిర్మాత నుంచి త్రివిక్రమ్ కి అవకాశం వచ్చింది. అప్పుడు అతను చాలా నార్మల్ గా ఉండేవాడు. టీవీ చూస్తూ జాలీగా గడిపేవాడు. నాకు కంగారు వచ్చేది. ఎలా చెబుతాడేమోనని. అందుకే కథ చెప్పడానికి వెళ్లే ముందు రోజు టీవీ కట్టేసి నాకు ముందు స్టోరీ చెప్పమని అడిగాను. మూడు గంటల్లో చాలా తేలికగా నాకు సినిమా చూపించాడు.” అని ఆనాటి రోజుల్లోకి వెళ్లారు. మాటల మాంత్రికుడితో కలిసి చేసిన ప్రయాణం చేసిన రోజులే తన జీవితంలో ఉత్తమమైనదని సునీల్ వెల్లడించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Posani Krishna Murali
  • #Sunil
  • #trivikram

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

25 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version