Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sunil, Rajasekhar: హీరో రాజశేఖర్ గురించి సునీల్ ఎమోషనల్ కామెంట్స్..!

Sunil, Rajasekhar: హీరో రాజశేఖర్ గురించి సునీల్ ఎమోషనల్ కామెంట్స్..!

  • November 12, 2021 / 05:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sunil, Rajasekhar: హీరో రాజశేఖర్ గురించి సునీల్ ఎమోషనల్ కామెంట్స్..!

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ గా ఇప్పుడు యాంగ్రీ స్టార్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు రాజశేఖర్. గతంలో ఆయన ఎన్నో యాక్షన్ సినిమాల్లో.. ఎమోషనల్ సినిమాల్లో.. ఫ్యామిలీ సినిమాల్లో హీరోగా నటించి స్టార్ డం ను సంపాదించుకున్నారు. ఇప్పటికీ కుర్రహీరోల డామినేషన్ ను తట్టుకుని మరీ సినిమాలు చేస్తున్నారు. ఈ దశలో పి.ఎస్.వి.గరుడ వేగ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రాజశేఖర్ కూతుర్లు కూడా సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక జీవిత కూడా మా అసోసియేషన్లో మెంబర్ గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. రాజశేఖర్ నటుడే కాదు నిజజీవితంలో డాక్టర్ కూడా.. అన్న సంగతి తెలిసిందే. ఈయన హస్తవాసి మంచిదని ఎంతో మంది నటీనటులు ఈయనతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. గతంలో హీరో సునీల్ కూతురికి కూడా వైద్యం అందించి బ్రతికించారట రాజశేఖర్. ఓసారి సునీల్ కూతురు తీవ్ర అనారోగ్యం పాలైతే.. ఎంతో మంది అనుభవం ఉన్న డాక్టర్లు కష్టం అని చెప్పేసినా…

రాజశేఖర్ గారు ట్రీట్మెంట్ తన పాపని బ్రతికించినట్టు సునీల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా రాజశేఖర్ సినిమాలకి అభిమానిని అని తెలిపిన సునీల్.. తన కూతురి ప్రాణాలను కాపాడిన దేవుడిగా రాజశేఖర్ ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని సునీల్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల పరంగా సునీల్..ప్రస్తుతం విలన్ రోల్స్ చేస్తూనే మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sunil
  • #Raja Sekhar
  • #Sunil

Also Read

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

related news

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

trending news

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

48 mins ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 day ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

3 hours ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

5 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

23 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

1 day ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version