Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రెగ్యులర్ షూటింగ్ లో సునీల్, క్రాంతి మాధవ్ చిత్రం

రెగ్యులర్ షూటింగ్ లో సునీల్, క్రాంతి మాధవ్ చిత్రం

  • April 25, 2016 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెగ్యులర్ షూటింగ్ లో సునీల్, క్రాంతి మాధవ్ చిత్రం

స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకొని… కథానాయకుడిగా వరుస విజయాలు అందుకుంటున్న సునీల్, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని… మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఇటీవలే సినీ పెద్దల ఆశిస్సులతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరీటి యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మలయాళ హీరోయన్ మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టింది. కీలకమైన ఈ షెడ్యూల్ ఈనెలాఖరు వరకు హైదరాబాద్ లో జరుగుతుంది. సునీల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు… నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ తో బిజీగా మారిన జిబ్రాన్ సంగీత దర్శకుడు కావడం, స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం.

నిర్మాత మాట్లాడుతూ… మా దర్శకులు క్రాంతి మాధవ్ చక్కని కమర్షయిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందిచబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సునీల్ క్యారెక్టరైజేషన్ ను విభిన్నంగా మలిచారు. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రాధన్యముండేలా తీర్చి దిద్దారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22నుంచి హైదరాబాద్ లో మొదలు పెట్టాం. ఈనెలాఖరు వరకు హైదరాబాద్ లోనే శరవేగంగా షెడ్యూల్ జరుగుతుంది. వరుసగా సూపర్ హిట్ సాంగ్స్ అందిస్తున్న జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిస్తున్న పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. అద్భుతమైన సినిమాటోగ్రాఫర్ సర్వేశ్ మురారి కెమెరామెన్ గా పనిచేస్తుండడం చాలో సంతోషంగా ఉంది. అన్ని వర్గాల్ని మెప్పించే ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ కాబోతుంది. మా బ్యానర్ నుంచి సూపర్ హిట్ చిత్రం చేయబోతున్నామని ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Sunil
  • #Kranthi Madhav
  • #Sunil
  • #Sunil Movies

Also Read

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maya Lady Review in Telugu: మాయ లేడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maya Lady Review in Telugu: మాయ లేడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

trending news

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

2 days ago
Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

2 days ago
Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

2 days ago
Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

19 mins ago
God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

1 hour ago
AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

3 hours ago
Itlu Arjuna: ‘ఇట్లు అర్జున’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Itlu Arjuna: ‘ఇట్లు అర్జున’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 hours ago
Scene Collections: మొదటి వారానికే 131 శాతం రికవరీ సాధించిన సీన్

Scene Collections: మొదటి వారానికే 131 శాతం రికవరీ సాధించిన సీన్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version