Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ginna Movie: నటిగా సన్నీకి బ్రేక్ వస్తుందా..?

Ginna Movie: నటిగా సన్నీకి బ్రేక్ వస్తుందా..?

  • October 19, 2022 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ginna Movie: నటిగా సన్నీకి బ్రేక్ వస్తుందా..?

మంచు విష్ణు హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా ‘జిన్నా’. ఇందులో పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. చాలా కాలం తరువాత సన్నీలియోన్ తెలుగులో సినిమా చేస్తోంది. కథ ప్రకారం.. ఇందులో ఆమె రేణుక అనే పాత్ర పోషిస్తోంది. ఈ పాత్ర చెవిటి, మూగ క్యారెక్టర్ అని తెలుస్తోంది. సినిమాలో సన్నీలియోన్ చెవిటి, మూగ అమ్మాయిగా కనిపించనుంది. ఈ పాత్ర చేయడం తనకు ఛాలెంజింగ్ గా అనిపించిందని చెప్పుకొచ్చింది సన్నీలియోన్.

తెలుగులో తనకు నటించిన ఫుల్ లెంగ్త్ సినిమా ‘జిన్నా’ అని.. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పింది. ఇలాంటి కథలు తనకు బాగా నచ్చుతాయని.. అందుకే కథ చెప్పిన వెంటనే ఓకే చేశానని తెలిపింది. ‘జిన్నా’ షూటింగ్ సమయంలో విష్ణుతో కలిసి కొన్ని ప్రాంక్ వీడియోలు చేశామని.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పింది. విష్ణు చాలా ఎనర్జిటిక్ పర్సన్ అని.. తనతో నటించడం చాలా కంఫర్ట్ గా ఉందని వెల్లడించింది. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు..

విష్ణు ఫ్యామిలీ తనను బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేస్తూ.. నటిగా తన సత్తా చూపించాలనుకుంటుంది సన్నీలియోన్. మరి ఈ సినిమాతో ఆమెకి ఎలాంటి పేరొస్తుందో చూడాలి. సోషల్ మీడియా గురించి మాట్లాడింది సన్నీలియోన్. తనపై వచ్చే నెగెటివ్ కామెంట్స్ ను చదవనని.. పాజిటివ్ కామెంట్స్ మాత్రమే చూస్తానని తెలిపింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ప్రతి ఒక్కరికీ జరుగుతుందని.. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని చెప్పుకొచ్చింది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ginna
  • #manchu vishnu
  • #Payal Rajput
  • #Sunny leone

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version