Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆట’ జీవన సాఫల్య పురస్కారం!

సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆట’ జీవన సాఫల్య పురస్కారం!

  • December 4, 2017 / 07:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆట’ జీవన సాఫల్య పురస్కారం!

అమెరికాలో స్థిరపడిన తెలుగువారు 26 ఏళ్ళ క్రితం స్థాపించుకున్న సంస్థ ‘ఆట’ (అమెరికన్ తెలుగు అసోసియేషన్). మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ప్రతి రెండేళ్ళకొకమారు ఇండియా వచ్చి’ఆట వేడుకలు’ పేరుతొ  పలు ఉపయోగవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుండే ఈ ప్రతిష్టాత్మక సంస్థ.. ఈ పర్యాయం కూడా తెలుగు నేలకు వచ్చి పలు అంశాలపై అవగాహనా సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు వంటి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నవంబర్ 26 నుంచి నిరాటంకంగా జరుగుతున్నఈ వేడుకలు డిసెంబర్ 23న ముగియనున్నాయి.

ఆరోజు ఉదయం 5కె రన్ తో మొదలయ్యే ఈ ముగింపు ఉత్సవంలో సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ ఉత్సవంలో సుప్రసిద్ధ నటులు సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆట జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నామని ‘ఆట’ ప్రస్తుత అధ్యక్షులు కరుణాకర్ అసిరెడ్డి, కాబోయే అధ్యక్షులు (ప్రెసిడెంట్ ఎలెక్ట్) పరమేష్ భీమిరెడ్డి ప్రకటించారు. అమెరికాలో స్థిరపడిన మన తెలుగువారి పిల్లలు- మన మూలాలు, మన భాష, మన సంస్కృతీసంప్రదాయాలు మర్చిపోకూడదనే ఉద్దేశ్యంతో రెండున్నర  దశాబ్దాల క్రితం చిన్న మొలకలా మొదలైన ‘ఆట’ నేడు మహా వృక్షంలా ఎదిగిందని.. చివరికి ఇదే పేరుతొ కొన్ని డూప్లికేట్ సంస్థలు కూడా పుట్టుకొచ్చాయని ‘ఆట’ ప్రస్తుత అధ్యక్షులు కరుణాకర్ అసిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ పరమేష్ భీమిరెడ్డి అన్నారు. అమెరికాలో ఉన్న తెలుగువారికే  కాకుండా.. ఇండియాలో ఉన్న మన తెలుగువారి కోసం సైతం ‘ఆట’ ఇతోధికంగా పాడుపడుతోందని వారు తెలిపారు. డిసెంబర్ 23న జరిగే ఆట ముగింపు వేడుకలకు పలువురు లబ్ధ ప్రతిష్టులు హాజరు కానున్నారని.. అదే రోజు సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆట లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు’ ప్రదానం చేయనున్నామని వారు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ‘ఆట’ గౌరవ సలహాదారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఆట ఓవర్ సీస్ కోర్డినేటర్స్  లోహిత్, మధు సూధన్ కోడూరు, ఆట ఫౌండర్ మెంబర్ డాక్టర్ రంగారావు, బోర్డు మెంబెర్స్ అనిల్ బొద్దిరెడ్డి, భువనేశ్ బూజాల, డాక్టర్ సురేంద్రరెడ్డి పాల్గొన్నారు. ‘ఆట’ చేస్తున్న కార్యక్రమాలను వీరంతా వివరించారు. కొందరు వ్యక్తులు ‘ఆట’ పేరును అనుకరించడం సరికాదని వీరు హితవు పలికారు. కాగా  ‘ఆట’ చేస్తున్న సేవలను తమ్మారెడ్డి భరద్వాజ, లోహిత్ కొనియాడారు!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Super star Krishna

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

24 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

26 mins ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

1 hour ago
Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

2 hours ago
Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version