Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ 80 వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్..!

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ 80 వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్..!

  • May 31, 2022 / 04:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ 80 వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్..!

సూపర్ స్టార్‌ కృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు… ఈరోజు అంటే మే 31న మంగళవారం నాడు ఘనంగా జరిగాయి. ఈరోజుతో ఆయన 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు చిన్న కొడుకు, సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, కోడలు నమ్రత ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో ఆయన పేరు చేరడం, అవార్డు దక్కడం జరిగింది. ఈ విషయాన్ని హీరో నరేష్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

’80 ఏళ్ల పాటు తెలుగు సినిమాకు, ప్రజలకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టిన రోజునే ‘సెలబ్రెటీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌’ వరించడం సంతోషంగా ఉంది అంటూ ఆయన తెలిపారు.అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన.. కేక్ కట్ చేసి వారితో లంచ్ చేశారు. ఈ వేడుకలో సుధీర్ బాబు అతని భార్య ప్రియదర్శిని అతని కొడుకులు, కృష్ణ భార్య ఇందిర, మంజుల, కృష్ణ గారి మనవడు, మనవరాళ్లు పాల్గొన్నారు. ఈ వేడుకలకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈసారి పుట్టినరోజు వేడుకలకి కృష్ణ దూరంగా ఉండాలి అనుకున్నారు.

అందుకు కారణం ఇదే ఏడాది ఆయన పెద్ద కొడుకు మరణించడం వల్లనే అని చెప్పాలి. అంతేకాదు ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన తనకి అత్యంత సన్నిహితుడు అయిన బి.ఎ.రాజు దూరమవ్వడం కూడా తీరని లోటు అని చెప్పుకొచ్చారు. అందుకే ఆయన పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉండాలి అనుకున్నారు.కానీ అవార్డు దక్కడం వల్ల అభిమానులు, కుటుంబ సభ్యుల కోరికను ఆయన కాదనలేక బయటకి వచ్చారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghatamaneni Krishna
  • #Krishna
  • #Super star Krishna

Also Read

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

trending news

14 mins ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

42 mins ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

2 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

3 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

4 hours ago

latest news

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

6 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version