Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » ఫిబ్రవరి 18 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న” సురభి 70 ఎం ఎం(హిట్టు బొమ్మ ) “

ఫిబ్రవరి 18 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న” సురభి 70 ఎం ఎం(హిట్టు బొమ్మ ) “

  • February 3, 2022 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫిబ్రవరి 18 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న” సురభి 70 ఎం ఎం(హిట్టు బొమ్మ ) “

అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని అలరించిన నూతన దర్శకుడు గంగాధర వై కె అద్వైత దర్శకత్వం లో రూపొందిన ” సురభి 70 ఎం ఎం ” సినిమా ఈ నెల 18 వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది . “సురభి 70 ఎం ఎం హిట్టు బొమ్మ ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, సినిమా అనేది ప్రతి తెలుగువాడి నరనరాల్లో ఉన్న ఎమోషన్ , సినిమా థియేటర్ ని కాపాడుకోవాలి అనే ఒక మంచి కథతో గ్రామీణ నేపధ్యం లో పూర్తి సహజమైన పాత్రలతో తెరకెక్కించిన సురభి 70 ఎం ఎం సినిమా లో ప్రేమ కథలు , ఫామిలీ కథలు ఉన్నాయ్ అని సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం అయింది” అని చిత్ర దర్శకుడు గంగాధర్ వై కె అద్వైత అన్నారు .

ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి గారి ట్రిబ్యూట్ సాంగ్ ఐన “చిట్టి చిట్టి కన్నుల్లో ” అనే పాట మెగాస్టార్ చిరంజీవి గారి వరకు చేరి సురభి 70 ఎం ఎం టీం ని అభినందించడం కూడా జరిగింది . బాబీ ఫిలిమ్స్ , జె ఎస్ ఆర్ పిక్చర్స్ సంయుక్తన్గా నిర్మించిన ఈ సినిమా ని కె కె చైతన్య ప్రొడ్యూస్ చేసారు . అక్షత శ్రీనివాస్ , వినోద్ , అనిల్ , చందు , మహేష్ ,ఉషాంజలి ,శ్లోక , యోగి ఖత్రి, అనీష్ రామ్, సూర్య ఆకొండి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రానికి డెన్నిస్ నార్టన్ సంగీతాన్ని అందించారు .

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Advaitha
  • #Akshatha Srinivas
  • #anil
  • #Surabhi 70 MM
  • #vinod

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!.

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

17 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

20 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

18 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ఆ నటులకు అవకాశాలు లేనట్లే!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

19 hours ago
Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version