Surekha Vani: మరో కొత్త వీడియోతో అలరిస్తున్న సురేఖ వాణి,సుప్రీత..!

కూతురితో కలిసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి సురేఖ ఎంత పెద్ద నటి అయినా ఆమె కూతురు సుప్రీతకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా సుప్రీతకి అదే విధంగా ఉంది. వీళ్ళని ట్రోల్స్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఉన్నప్పటికీ.. మద్దతు ఇచ్చేవారి సంఖ్య కూడా వాళ్ళకి మించి ఉండడంతో వీళ్ళకి ఇంత క్రేజ్ ఏర్పడిందని చెప్పొచ్చు.

తాజాగా వీళ్ళిద్దరూ కలిసి మరో వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసారు. నిన్నటి నుండీ ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సురేఖ అలాగే ఆమె కూతురు సుప్రీత లు.. నువ్వా నేనా అన్నట్లు డ్యాన్స్ చేశారు. మోడ్రన్ డ్రెస్సుల్లో వీరిద్దరూ అక్కా చెల్లెళ్లకు మాదిరి చిందులు వేసారనడంలో సందేహం లేదు.’ ఓ పక్క సురేఖ చిందులు.. మరో పక్క సుప్రీత గ్లామర్ విందులు’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

తన భర్త చనిపోయిన దగ్గర నుండీ సుప్రీతని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది సురేఖ.సినిమాల్లోకి సుప్రీత ఎంట్రీ ఇస్తుందా అని ఆమెను అడుగగా.. ఇప్పట్లో అయితే ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు అంటూ ఈమె సమాధానమిస్తుంది. అయితే సుప్రీత ఇప్పటికే యాక్టింగ్ కోర్సు తీసుకుందని ఇన్సైడ్ టాక్. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. సురేఖ, సుప్రీత ల వీడియోలను ఓ లుక్కేయండి :

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31


Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus