పొట్టి పొట్టి డ్రెస్సుల్లో సురేఖ వాణి కూతురు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!

సీనియర్ నటి సురేఖ వాణి కూతురు.. సుప్రీతా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఈమె బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈమె ఫాలోవర్స్ సంఖ్య భారీగానే ఉంది. తన తల్లితో పాటు కలిసి ఈమె చేసే డాన్స్ వీడియోలకు ఫ్యాన్స్ ఎక్కువ. వాటికి ఎక్కువ వ్యూస్, లైక్స్ వస్తుంటాయి. అంతేకాదు తన తల్లితో కలిసి హాలిడే ట్రిప్ లకు వెళ్తూ..

అక్కడి వాతావరంలో కూడా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె పొట్టి పొట్టి డ్రెస్సుల్లో థైస్ అందాలతో మైమరపించే ప్రయత్నం చేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus