Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Surekha Vani: మేం ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకెందుకు..? సుప్రీత స్ట్రాంగ్ కౌంటర్!

Surekha Vani: మేం ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకెందుకు..? సుప్రీత స్ట్రాంగ్ కౌంటర్!

  • July 1, 2022 / 03:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani: మేం ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకెందుకు..? సుప్రీత స్ట్రాంగ్ కౌంటర్!

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలే చేసింది సురేఖా వాణి. వదిన, అక్క పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఎమోషనల్ సీన్స్ తో పాటు కామెడీ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటిస్తుంటుంది. ఈ బ్యూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈమెకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సురేఖావాణికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు సుప్రీత. తన కూతురు కూడా నటిగా ఎంట్రీ ఇస్తుందని చెబుతుంటుంది సురేఖావాణి.

ఇప్పటికే సుప్రీత పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించింది. వెండితెరపై ఇంకా ఎంట్రీ ఇవ్వన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సెలబ్రిటీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది సుప్రీత. అలానే తన తల్లితో కలిసి ఉన్న కొన్ని వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. సురేఖావాణి, సుప్రీత తల్లీకూతుళ్లయినప్పటికీ స్నేహితుల్లా మెలుగుతుంటారు. ఇద్దరూ కలిసి ట్రిప్స్ కి వెళ్తూ అక్కడి వీడియోలను షేర్ చేస్తుంటారు.

అయితే వీరిద్దరి డ్రెస్సింగ్ విషయంలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. భర్త చనిపోయినప్పుడు సురేఖావాణి బాధ కూడా లేకుండా ట్రిప్ కి వెళ్లి ఎంజాయ్ చేశారంటూ విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్ పై సుప్రీత ఘాటుగా స్పందించింది. ‘మేం ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకుంటే మీకెందుకు..మీరేమైనా డ‌బ్బులు ఇస్తున్నారా..?’ అంటూ ప్రశ్నించింది. ‘నా తండ్రి చనిపోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో.

ఎవరైనా చూశారా..? మా అమ్మ కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోయింది. అందుకే ఆమెని దూరంగా తీసుకువెళ్లాలని బ్యాంకాక్ కి తీసుకెళ్లా. కానీ అలా వెళ్లినందుకు దారుణమైన కామెంట్స్ చేశారు. నాన్న చనిపోయాడన్న బాధ నుంచి అమ్మను బయటకు తీసుకువచ్చి.. మామూలుగా చేస్తుంటే.. రకరకాల కామెంట్స్ వినాల్సి వచ్చింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Surekha Vani
  • #Actress Surekha Vani
  • #Supritha
  • #Surekha vani

Also Read

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

related news

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

trending news

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

26 mins ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

10 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

24 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago

latest news

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

2 days ago
Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version