Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘ఎన్టీఆర్’తో ఆ దర్శకుడు గొడవ పడ్డాడా!!!

‘ఎన్టీఆర్’తో ఆ దర్శకుడు గొడవ పడ్డాడా!!!

  • December 10, 2016 / 05:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎన్టీఆర్’తో ఆ దర్శకుడు గొడవ పడ్డాడా!!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే రికార్డుల ప్రభంజనానికి కేర్ ఆఫ్ అడ్రెస్, చిన్న వయసులోనే టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన చరిత్ర ఎన్టీఆర్ ది అనడంలో ఏమాత్రం సందేహం లేదు..ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇప్పుడు మంచి కధ కోసం ఎదురు చూస్తున్నాడు అని ఇప్పటికే తెలిసిన విషయం. అయితే అదే క్రమంలో తనకు దర్శకుడు సురేంద్ర రెడ్డి మంచి కధ చెప్పినప్పటికీ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు అని టాక్. అయితే అదే క్రమంలో సురేంద్రరెడ్డి ఈరోజు ధృవతో భారీ హిట్ కొట్టాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు కధ ఇక్కడే ఉంది. ఈ దర్శకుడికి…ఎన్టీఆర్ కి మధ్య మాటలు లేవు అని టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త….వివరాల్లోకి వెళితే సురేందర్ రెడ్డి ‘ధృవ’ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు.

కానీ ఎన్టీఆర్ తను నటించిన జనతగ్యారేజ్‌ మూవీ సక్సెస్ తరువాత సురేందర్ రెడ్డి కథని పక్కకు పెట్టినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి… అయితే దానికి కారణం….ధ్రువ మూవీ కంటే ముందు సురేందర్ రెడ్డి కి మంచి సక్సెస్ లు లేకపోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే….. అంతేకాకుండా రేసుగుర్రం సక్సెస్ తరువాత వచ్చిన కిక్‌2 చిత్రం డిజాస్టర్ గా నిలవటంతో సురేందర్ రెడ్డి ని ఎన్టీఆర్ పక్కన పెట్టాడని టాలీవుడ్ లో కధలు కధలుగా చెప్పుకుంటున్నారు. అందుకే ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కధను ఒప్పుకోలేదు అని టాక్. అయితే ఆ గ్యాప్ పై ఇండస్ట్రీలో పలు రకాల నెగిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి, వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు అని, వాలిద్దరికీ మాటలు లేవు అని కొందరు వాదన….మొత్తానికైతే కిక్2సినిమా ఎన్టీఆర్-సురేంద్ర రెడ్డి మధ్య ఏదో తెలియని అగాధాన్ని మిగిల్చింది అని సమాచారం. మరి ఈ స్టేట్మెంట్స్ లో ఎంతవరకూ నిజం ఉందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva Movie
  • #Director Bobby
  • #Director Surender Reddy
  • #Kalyan Ram
  • #NTR

Also Read

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

23 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

26 mins ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

2 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

21 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

22 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version