Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సక్సెస్ మీట్ అంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు : సురేష్ బాబు

సక్సెస్ మీట్ అంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు : సురేష్ బాబు

  • December 15, 2017 / 07:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సక్సెస్ మీట్ అంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు : సురేష్ బాబు

తెలుగు సినిమా పరిశ్రమలో వస్తున్న మార్పులపై ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా సక్సెస్ మీట్ అంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు. ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన “మెంటల్ మదిలో” సినిమా నవంబర్ 24న విడుదలై మంచి కలక్షన్స్ రాబడుతోంది.  శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా నటించిన ఈ సినిమాని డి. సురేశ్‌బాబు సమర్పించారు. మెంటల్ మదిలో విజయం సాధించిన సందర్భంగా  చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ సెలెబ్రేషన్స్‌ను కొనసాగిస్తూ గురువారం రామానాయుడు స్టూడియోలో ఎనాలసిస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మీట్ లో డి. సురేష్ బాబు మాట్లాడుతూ.. ”ఈ సినిమాకి ఇది మంచి టైటిల్ అని మేము అనుకున్నాం.

కానీ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడానికి కరెక్ట్ టైటిలే కాదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ప్రేక్షకులే కదా సినిమాను ఆదరించేది. అందుకే ఈ చిత్రాన్ని మంచి ఫీల్ గుడ్ మూవీగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మొదటగా ధన్యవాదాలు తెలియచేస్తున్నా.  ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చాలా మంది నిజాలను కార్పెట్ కింద దాచేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఇది చాలా ప్రమాదం. చాలా మంది సక్సెస్ మీట్‌లు పెడుతున్నారు. అసలయిన సక్సెస్ మీట్ అంటే ఏంటో అని ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు” అని అన్నారు. అంతేకాదు సినీపరిశ్రమలో అనేక సమస్యలున్నాయని, వాటిని కలిసి కట్టుగా పరిష్కరించకపోతే పెద్ద గొడవ అవుతుందని హెచ్చరించారు.

https://www.youtube.com/watch?v=sTHSYg_Vif0

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana
  • #Suresh Babu
  • #Telugu Movies
  • #Tollywood

Also Read

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

related news

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

trending news

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

9 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

9 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

9 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

9 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

10 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

4 hours ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

24 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

1 day ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version