Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

  • August 4, 2026 / 03:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

సూర్య ఫ్యాన్స్‌ ఎవరినైనా నిద్రలో లేపి కూర్చోబెట్టి ‘సూర్యను ఏ పాత్రలో చూడాలని అనుకుంటున్నావు’ అని అడిగితే.. ఒక్క సెకన్‌ కూడా ఆలోచించకుండా చెప్పే సినిమా పేరు ‘రోలెక్స్‌’. కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమాకి వెళ్లిన ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ‘రోలెక్స్‌’ అనే పాత్రతో సూర్యను తీసుకొచ్చి సినిమాకు ఓ హై ఇచ్చాడు. అంతేకాదు ఆ పాత్ర నేపథ్యంలో ఓ సినిమా కూడా ఉంటుంది అని ‘విక్రమ్‌’ టైమ్‌లో చెప్పుకొచ్చారు. అందుకే ఆ పాత్ర అంటే ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు అంత ఇష్టం.

Rolex

‘విక్రమ్‌’ సినిమా తర్వాత వచ్చిన హైప్‌తో ఈ సినిమా గురించి వెయిట్‌ చేస్తుండగా ‘కూలీ’ అనే సినిమా తీసి ఇబ్బందుల్లో పడ్డారు లోకేశ్‌. ఆ సినిమాకు వసూళ్లు వచ్చినా పేరు అయితే రాలేదు. అయితే ఇప్పుడు హీరోగా ‘డీసీ’ అనే సినిమా చేశారు. త్వరలో రిలీజ్‌ చేస్తారు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో ఓ సినిమా ఉంటుంది. ఇలా కొన్నేళ్ల వరకు ఆయన బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో ‘రోలెక్స్‌’ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే ప్రశ్న సూర్య దగ్గరకు వెళ్లింది. దానికి ఆయన బంతి లోకేశ్‌ కోర్టులోనే ఉందని చెప్పేశారు.

లోకేశ్‌ ఏం చేయాలని అనుకుంటున్నారో తెలియదు. ఇప్పుడు ఆయన అల్లు అర్జున్‌ సినిమా, ‘విక్రమ్‌ 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ‘రోలెక్స్‌’ గురించి మాట్లాడుతూ ఉంటారు. కథ రాస్తున్నానని చెబుతుంటారు. కాబట్టి ఏమవుతుందో లోకేశ్‌కే తెలియాలి అని చెప్పేశారు. ఇదంతా చెప్పిన సూర్య.. తన తమ్ముడితో లోకేశ్‌ చేయాల్సి ‘ఖైదీ 2’ సినిమా గురించి అయితే చెప్పలేదు. దీంతో ఆ సినిమా ఉందా లేదా అనే డౌట్‌ మళ్లీ మొదలైంది.

‘రోలెక్స్‌’ సినిమాలో సూర్య, జ్యోతిక కలసి నటిస్తే బాగుంటుంది అనే చర్చ కూడా మరోవైపు మొదలైంది. దీని గురించి జ్యోతికను అడిగితే.. నాకు కూడా ఇదే లక్ష్యం ఉంది అని చెప్పారు. మరి లోకేశ్‌ కనగరాజ్‌ మనసులో ఏముందో తెలియాలి.

 మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj
  • #rolex
  • #Suriya
  • #Vikram

Also Read

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

trending news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

3 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

11 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

13 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

14 hours ago
Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

14 hours ago

latest news

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

37 mins ago
R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

1 hour ago
Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

2 hours ago
Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

8 hours ago
Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version