Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు షాకిచ్చిన సూర్య!

పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు షాకిచ్చిన సూర్య!

  • December 16, 2017 / 02:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు షాకిచ్చిన సూర్య!

కోలీవుడ్ హీరో సూర్య కి తెలుగులోనూ భారీ క్రేజ్ ఉంది. అతని చిత్రాలు ఇక్కడ స్ట్రైట్ చిత్రంలా కలక్షన్స్ సాధిస్తాయి. తాజాగా అతను టాలీవుడ్ హీరోలకు షాక్ ఇచ్చారు. విగ్నేష్ దర్శకత్వంలో సూర్య తానా సేద కూటం అనే సినిమా చేశారు. దీనిని తెలుగులో గ్యాంగ్ గా రిలీజ్ చేయబోతున్నారు. గ్యాంగ్ టీజర్ గత బుధవారం రిలీజ్ అయి రికార్డ్ సృష్టించింది. ఈటీజర్ 24 గంటల వ్యవధిలో 2.03 లక్షల లైక్స్ తెచ్చుకుంది.   24 గంటల్లో వ్యూస్ 10 లక్షలు దాటేయడం విశేషం. ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా టీజర్‌ కూ 24 గంటల్లో ఇన్ని లైక్స్ రాలేదని సోషల్ మీడియాలో సూర్య అభిమానులు సందడి చేశారు.

ఇప్పటిదాకా ఎన్టీఆర్ సినిమా ‘జై లవకుశ’ టీజర్ 24 గంటల్లో 1.92 లైక్స్ తెచ్చుచుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఆ స్థానాన్ని సూర్య తన్నుకుపోయాడు. 1.9 లక్షల లైక్స్‌తో రెండో స్థానంలో ఉన్న మహేష్ బాబు ‘స్పైడర్’ టీజర్  మూడవ స్థానానికి పరిమితమైంది. 1.46 లక్షల లైక్స్‌‌ తో టాప్ త్రీలో ఉన్న పవన్ “కాటమరాయుడు” టీజర్ ఒక స్థానం వెనక్కి వెళ్ళింది. అయితే నేడు రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఈ రికార్డులన్నింటినీ తిరగరాయడం గ్యారంటీ అని పవన్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అజ్ఞాతవాసి టీజర్ ఎన్ని రికార్డులను బద్దలుకొడుతుందో కొన్ని గంటల్లోనే తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Suriya
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #NTR
  • #pawan kalyan

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 hour ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 min ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

40 mins ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

3 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

4 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version