Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Retro Teaser Review: పేరు రెట్రో… రూటు రొమాంటిక్‌.. సూర్య ‘రెట్రో’ టీజర్‌ రివ్యూ!

Retro Teaser Review: పేరు రెట్రో… రూటు రొమాంటిక్‌.. సూర్య ‘రెట్రో’ టీజర్‌ రివ్యూ!

  • December 26, 2024 / 11:10 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Retro Teaser Review: పేరు రెట్రో… రూటు రొమాంటిక్‌.. సూర్య ‘రెట్రో’ టీజర్‌ రివ్యూ!

‘కంగువ’ (Kanguva)  సినిమా వచ్చేంతవరకు సూర్యను భలే చూపించారు అని అనుకున్నారంతా. అందులో ఫ్యాన్స్‌, ప్రేక్షకులు కూడా ఉన్నారు. అయితే ఆ సినిమా వచ్చాక ఎంత త్వరగా మరచిపోతే అంత బెటర్‌ అని అనుకున్నారు. మరోవైపు సూర్య (Suriya) కూడా ఆ సినిమా గాయాన్ని మాన్చేలా కొత్త సినిమాల వేగం పెంచాడు. ఈ క్రమంలో కార్తిక్‌ సుబ్బరాజు (Karthik Subbaraj)  దర్శకత్వంలో ‘రెట్రో’గా తెరకెక్కుతున్న సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. కార్తిక్‌ సుబ్బరాజ్‌ సినిమా అంటే రెగ్యులర్‌ మూవీ కాదు అని చెప్పేయొచ్చు.

Retro Teaser Review:

Suriya's Retro Movie Teaser Review (1)

ఈ క్రమంలోనే సూర్య సినిమా కూడా యాక్షన్‌తో నిండిపోయి ఉంటుంది అని అందరూ అనుకున్నారు. దానికి కాస్త రొమాంటిక్‌ టచ్‌ ఇచ్చి ‘రెట్రో’ను (Retro)  తెరకెక్కించారు. పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను వాళ్లిద్దరి మీదే నడిపించారు. ప్రియురాలికి మాట ఇచ్చి, పెళ్లి చేసుకుందామని హీరో చెప్పే సన్నివేశమే టీజర్‌. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్, ప్రేమ, భావోద్వేగాలు పూర్తి స్థాయిలో ఉంటాయి అని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేవతి కుటుంబానికి మొత్తం విరాళాలు ఎంతంటే..?
  • 2 ప్రముఖ రైటర్‌కు మాతృవియోగం!
  • 3 అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచిన స్టార్ బ్యూటీ!

గ్యాంగ్‌స్టర్‌గా అనుకోని పరిస్థితుల్లో మారిన హీరో ఆ హింసా మార్గం నుండి బయటకొచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ప్రేయసి ఎమోషనల్‌గా చెబుతుఉంటాడు. అయితే నేరాలతో నిండిపోయిన గత చరిత్ర తాలూకు మరకలు వెంటాడాయా? అదే జరిగితే ఏం చేశాడు అనేదే సినిమా కథ అని అర్థమవుతోంది. ఇలాంటి కథలు మనం ఎన్నో చూసి ఉన్నా.. విజువల్స్, షేడ్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. దానికి కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఇంటెన్స్‌ టేకింగ్‌ యాడ్‌ అయితే సినిమా వేరే లెవల్‌లో ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక టీజర్‌ విషయానికొస్తే సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని చెప్పాలి.

హోమ్లీ లుక్‌లో పూజా హెగ్డే కొత్తగా ఉంది. అయితే ఓ ఫ్రేమ్‌ అస్సలు బాలేదు. సినిమా రిలీజ్‌ సంగతి చూస్తే.. 2025 వేసవిలో విడుదల చేయనున్నారు. ఇక్కడో విషయం చెప్పాలి.. మామూలుగా మన సినిమాల టీజర్‌లు రెండు నిమిషాల లోపు, ఒక్కోసారి ఒకటిన్నర నిమిషం లోపే తేల్చేస్తారు. కానీ ఈ టీజర్‌ రెండు నిమిషాలు దాటింది. ఫైనల్‌గా ఇందులో డైలాగ్‌ గురించి చెప్పుకోవాలి. ‘‘తండ్రి బాటలో నడవను, హింసను వదిలేస్తా, హత్యలు చేయను. రౌడీయిజం పూర్తిగా మానేస్తాను. పెళ్లి చేసుకుంటావా’’ అని అడుగుతాడు. ఇందులో పెద్దే కథే ఉంది.

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayaram
  • #Joju George
  • #Karthik Subbaraj
  • #karunakaran
  • #Pooja Hegde

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version