Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » వైరల్ అవుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్!

వైరల్ అవుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్!

  • March 3, 2023 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో ఒకరైన ఎస్వీ కృష్ణారెడ్డి గత కొన్నేళ్లుగా డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాతో ఈ దర్శకుడు రీఎంట్రీ ఇస్తుండగా సోహెల్ హీరోగా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎస్వీ కృష్ణారెడ్డి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నా జీవితంలో నేను రెండు పెద్ద తప్పులు చేశానని ఆయన అన్నారు.

నాగార్జునతో సినిమా తీయాలని మొదట ఒక కథ ఆయనకు చెప్పానని ఆ కథ నాగార్జునకు కూడా నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పారని ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అయితే నిర్మాత నరసారెడ్డి మాత్రం ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తాను సినిమాను నిర్మించాలంటే టేబుల్ ప్రాఫిట్ ఉండాలని ఆయన చెప్పారని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. నిర్మాత అలా చెప్పడంతో నేను, నాగ్ బెండ్ అయ్యామని ఆయన తెలిపారు.

కథ మారిందని ఒక మూవీ హక్కులు కొని ఆ సినిమాను వజ్రం పేరుతో రీమేక్ చేశామని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. నా కెరీర్ లో అతి పెద్ద తప్పు ఇదేనని నాగ్ తో వజ్రం కాకుండా మొదట అనుకున్న కథతో సినిమా తీసి ఉంటే సక్సెస్ దక్కేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను కృష్ణతో సినిమా తీసి సక్సెస్ సాధించానని ఆయన చెప్పుకొచ్చారు. తాను హీరోగా మారి మరో తప్పు చేశానని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.

పూర్తిస్థాయిలో డైరెక్షన్ పై దృష్టి పెట్టి ఉంటే తన కెరీర్ మరో విధంగా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎస్వీ కృష్ణారెడ్డి ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాతో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను సాధించి సెకండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా కొనసాగించాలని అభిమానులు భావిస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dircetor SV Krishna Reddy
  • #Krishna Reddy
  • #SV Krishna Reddy

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

10 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

11 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

11 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

21 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version