Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అజయ్, శ్వేతా పెళ్ళికి ముందు జరిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీ

అజయ్, శ్వేతా పెళ్ళికి ముందు జరిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • July 4, 2017 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అజయ్, శ్వేతా పెళ్ళికి ముందు జరిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీ

విక్రమార్కుడు సినిమాలో భయంకరమైన టిట్ల గా అందరినీ బయపెట్టించిన అజయ్.. విలన్ పాత్రలే కాకుండా ఇష్క్, 24 , కాటమరాయుడు జనతా గ్యారేజ్ సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మంచి పేరు  తెచ్చుకున్నారు. ఇప్పుడు తన భార్య శ్వేతా రావూరి ని అందాల పోటీలకు పంపించి అందరితో అభినందనలు అందుకుంటున్నారు. ఇక శ్వేతా మిసెస్ ఇండియా పోటీల్లో ఫైనల్ కి చేరుకున్న సందర్భంగా తనకి అజయ్ కి ఎలా పరిచయం ఏర్పడిందో  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను. ఇంటర్ సమయంలో ఓ ఫ్రెండ్ ద్వారా అజయ్ పరిచయమయ్యారు. అప్పటి నుంచి మా పరిచయం ప్రేమగా మారింది. మా ఇంట్లో ప్రేమ గురించి చెప్పేసరికి మొదట్లో కంగారు పడ్డారు.

తర్వాత స్వయంగా అజయ్ రంగంలోకి దిగి మా పేరెంట్స్ ని ఒప్పించారు. అలాగే తన ఇంట్లో వాళ్ళని ఒప్పించారు” అని శ్వేతా తమ లవ్ స్టోరీని వివరించింది. తాను డిగ్రీ పూర్తి చేసి అజయ్ ని పెళ్లిచేసుకున్నట్లు తెలిపారు. అతని ప్రోత్సాహంతోనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశానని, మిసెస్ ఇండియా పోటీలో ఇంతవరకు వచ్చిన్నట్లు పేర్కొన్నారు. అయితే సినిమాలో హీరో సైడ్ క్యారెక్టర్స్ చేసే అజయ్ .. నిజజీవితంలో హీరో అన్నమాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ajay
  • #ajay
  • #Swetha Ravuri
  • #Swetha Ravuri and Ajay Love Story

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

3 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

4 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

5 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

5 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

19 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

6 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

19 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version