Swetha Varma: ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్వేతా వర్మ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

‘బిగ్ బాస్ 5’ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో శ్వేతా వర్మ ఒకరు. అంతకు ముందు పచ్చీస్, మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, గుడ్ లక్ సఖి, ఏకం, కొండవీడు, రోజ్ విల్లా వంటి పలు చిత్రాల్లో నటించినా ఈమె గుర్తింపు పొందలేదు. పలు వెబ్ సిరీస్లలో కూడా నటించినప్పటికీ ఈ అమ్మడు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.ప్రస్తుతం ఈ అమ్మడు వరుస ఓటీటీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. మరోపక్క ఈమె చేసే గ్లామర్ ఫోటో షూట్ లు మామూలుగా ఉండవు.

శారీ కట్టినా ట్రెండీ వేర్ ధరించినా శ్వేతా వర్మ చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈమె కాస్త హైట్ గా ఉంటుంది.. అలాగే నిజ జీవితంలో కూడా ఈమె బోల్డ్ గా ఉంటుంది. అందుకే ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చే విధానం బాగుంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి:

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus