Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shah Rukh Khan: స్విగ్గీ పబ్లిసిటీ యాక్ట్ చూస్తుంటే ఇది మామూలు వాడకం కాదుగా..!

Shah Rukh Khan: స్విగ్గీ పబ్లిసిటీ యాక్ట్ చూస్తుంటే ఇది మామూలు వాడకం కాదుగా..!

  • June 14, 2023 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan: స్విగ్గీ పబ్లిసిటీ యాక్ట్ చూస్తుంటే ఇది మామూలు వాడకం కాదుగా..!

కింగ్ ఖాన్ షారుఖ్ ఈ ఏడాది తన పఠాన్ చిత్రంతో ఫ్యాన్స్ ని భలే ఖుషి చేశాడు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లుగా షారుఖ్ కి సాలిడ్ హిట్ పడడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఈ ఏడాది తన పఠాన్ చిత్రంతో ఫ్యాన్స్ ని భలే ఖుషి చేశాడు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లుగా షారుఖ్ కి సాలిడ్ హిట్ పడడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. పఠాన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ బాలీవుడ్ బాద్షా ప్రస్తుతం జవాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. షారుఖ్ (Shah Rukh Khan) ఎంత బిజీగా ఉన్నా ఫ్యాన్స్ కి మాత్రం సమయం కేటాయిస్తారు. తాజాగా షారుఖ్ ఫ్యాన్స్ తో ‘ఆస్క్ ఎస్ఆర్కే’ అనే చాట్ సెషన్ నిర్వహించాడు. షారుఖ్ ని ఫ్యాన్స్ వివిధ ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు పొందారు. ఓ అభిమాని మాత్రం.. ‘షారుఖ్ భాయ్ భోజనం చేశారా’ అని ప్రేమగా అడిగాడు. అతడికి బాద్షా ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.. ఎందుకు బ్రదర్..

నాకోసం స్వైగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తావా ? అని ఫన్నీగా ప్రశ్నించాడు. ఈ రోజుల్లో కార్పొరేట్ సంస్థలు ఎలా ఉన్నాయో తెలిసిందేగా.. పబ్లిసిటీకి చిన్న ఛాన్స్ వచ్చినా వదిలిపెట్టరు. పఠాన్ అంతటి వాడి నోట తమ సంస్థ పేరు రావడంతో స్విగ్గీ దానిని పబ్లిసిటీకి వాడేసుకుంది. పదిమంది స్విగ్గీ డెలివరీ బాయ్స్ షారుఖ్ కి ఫ్రీగా ఫుడ్ డెలివరీ చేసేందుకు ఆయన మన్నత్ ఇంటి ముందు వాలిపోయారు.

మాయా స్విగ్గి బాయ్స్ మీ కోసం ఫుడ్ తీసుకువచ్చారు అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది. స్విగ్గీ పబ్లిసిటీ యాక్ట్ చూస్తుంటే ఇది మామూలు వాడకం కాదు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు వాళ్ళ యాపారం అంతే అలాగే ఉంటుంది ని సరదాగా సెటైర్లు వేస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #shah rukh
  • #Shah Rukh Khan
  • #srk
  • #Swiggy

Also Read

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

related news

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

trending news

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

46 mins ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

2 hours ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

3 hours ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

24 seconds ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

1 hour ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

2 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

2 hours ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version