Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నెట్లో ప్రత్యక్షమైన సైరా షూటింగ్ చిత్రాలు

నెట్లో ప్రత్యక్షమైన సైరా షూటింగ్ చిత్రాలు

  • July 28, 2018 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెట్లో ప్రత్యక్షమైన సైరా షూటింగ్ చిత్రాలు

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్టార్ హీరోల సినిమా షూటింగ్ ఫోటోలు నెట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. రెండు రోజుల క్రితమే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రూపుదిద్దుకుంటున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. తాజాగా నేడు మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రానికి చెందిన చిత్రీకరణ ఫోటోలు బయటికి వచ్చాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ భారీ షెడ్యూల్ నిన్నటితో ముగిసింది. దాదాపు 35 రోజులపాటు నాన్ స్టాప్ గా సాగిన ఈ షెడ్యూల్లో బ్రిటిష్ సైన్యానికి సైరా నరసింహారెడ్డి కి మధ్య పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ కి అలా పేకప్ చెప్పారో లేదో.. ఆ షెడ్యూల్ కి చెందిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫొటోల్లో బ్రిటిష్ సైనికులను, కోటని గమనించవచ్చు.

ఇలా లీక్ అవ్వడం చిత్ర బృందానికి తలనొప్పి తెచ్చి పెట్టినప్పటికీ.. అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. సినిమా ఓరేంజ్ లో రూపుదిద్దుకుంటోందని మెగా ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 న టీజర్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. టీజర్ కట్ పూర్తి చేయడమే కాదు. అందుకు సంగీతాన్ని జాతీయ అవార్డు గ్రహీత అమిత్ త్రివేది అందించడం మొదలు పెట్టారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయనతార, తమన్నా, హ్యూమా ఖురేషి తదితరులు నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Ram Charan
  • #Surender Reddy
  • #Sye Raa Narasimha Reddy
  • #Sye Raa Narasimha Reddy First Look

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

41 mins ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

6 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

9 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

9 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

10 hours ago

latest news

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

15 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

17 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

21 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version