Taapsee: తాప్సి ప్రైవేట్ పార్ట్ బయటపడిపోయిందట.. ట్రోలింగ్ షురూ.. వీడియో వైరల్!

  • June 6, 2023 / 07:49 PM IST

మొన్నామధ్య ఓ ఫోటో షూట్లో పాల్గొంటున్న టైంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రైవేట్ పార్ట్ బయటపడిపోయింది. ఇన్నర్ వేర్ లేకుండా సూట్ వేసుకుని బటన్స్ లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది పాయల్. ఈ క్రమంలో పొరపాటున ఆమె ప్రైవేట్ పార్ట్ ఫోటోలకు, వీడియోలకు చిక్కింది. ఇవి సోషల్ మీడియాలో లీక్ అవ్వడం, తర్వాత పాయల్ పై ట్రోలింగ్ జరగడం.. దీంతో స్వయంగా ఆమె స్పందించి పొరపాటున జరిగింది అని చెప్పడం జరిగింది.

అయినా ట్రోలింగ్ ఆగకపోవడంతో పాయల్ వాళ్ళ పై మండిపడింది. తర్వాత కొద్దిరోజులు సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యింది. పాయల్ ఎంత బోల్డ్ గా అందాలు ఆరబోసినా.. ఆమె దురుసుగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే తర్వాత ఆమె గురించి ట్రోలర్స్ మర్చిపోయారు. అయితే పాయల్ కు జరిగినట్టే.. ఇటీవల తాప్సీకి కూడా జరిగింది. ఓ సినిమా వేడుకకు… ఆమె యద అందాలు కనిపించేలా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చింది.

కానీ పొరపాటున ఆమె (Taapsee) ప్రైవేట్ పార్ట్ కూడా కెమెరాలకు చిక్కింది. ఈ ఫోటోలు, వీడియో నెల రోజుల క్రితం తీసినవి అయినప్పటికీ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి. అయితే పాయల్ మాదిరి… తాప్సి ట్రోలింగ్ కు తగ్గే రకం కాదు. మీడియా, సోషల్ మీడియా అనే భయాలు ఆమెకు అస్సలు లేవు. ఈ నేపథ్యంలో ఇలాంటి ట్రోలింగ్ కు తాప్సి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus