Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘టాలీవుడ్’ పై తాప్సీ సంచలన వ్యాఖ్యలు!!!

‘టాలీవుడ్’ పై తాప్సీ సంచలన వ్యాఖ్యలు!!!

  • March 29, 2017 / 09:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘టాలీవుడ్’ పై తాప్సీ సంచలన వ్యాఖ్యలు!!!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అందాల ఆరబోతకు సై అంటే అవకాశాలు అవే వస్తాయి అనేది అందరికీ తెలిసిన సత్యం అయితే…హీరోయిన్స్ మాత్రం అవకాశాలు తగ్గినప్పుడల్లా ఇండస్ట్రీపై పడి గోల గోల చేస్తూ ఉంటారు…విషయం ఏమిటంటే…తెలుగు ఇండస్ట్రీలో ‘ఝుమ్మందినాధం’ చిత్రంతో హాట్ హాట్ గా దర్శనమిచ్చిన తాప్సీ తర్వాత వచ్చిన సినిమాల్లో పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది అన్న విషయం మనకు తెలిసిందే….ఇక ఒకానొక సమయంలో దాదాపుగా తెరమరుగు అయిపోయింది అనుకున్నప్పుడే….సైడ్ హీరోయిన్ గా కూడా కొన్ని పాత్రలు చేస్తూ కనిపించింది…

ఇక ఆ మహ్‌డ్య మన యంగ్ హీరో గోపీ చంద్ తో తీసిన ‘సాహసం’లో ఆమె నటించిన తీరు ఆమెకు….మంచి పేరు తెచ్చింది. గత సంవత్సరం లారెస్స్ సరసన వచ్చిన కాంచన 2 తెలుగులో గంగ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఇన్ని హిట్ ఉన్నా…తాప్సికి మాత్రం పెద్ద చాన్సులు మాత్రం రావడంలేదు…ఇక ఇక్కడ చేసేది ఏమీ లేక తన భవిష్యత్తును బాలీవుడ్ లో వెతుక్కుంటూ అక్కడ వాలిపోయింది…..ఇదిలా ఉంటే తాజాగా…ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…..తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను తాను న‌టించిని మొద‌టి మూడు సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌టంతో త‌న‌కు ఐర‌న్ లెగ్ అనే ముద్ర‌ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. న‌న్ను ఐర‌న్ లెగ్ అన‌డం వ‌ల్లే త‌న‌కు సినిమాలో ఆఫ‌ర్లు రావ‌టం లేద‌ని ఆరోపించింది.

సినిమాలు ఆడ‌క‌పోతే త‌ప్పునాది ఎలా అవుతుందో ఐర‌న్ లెగ్ అనేవాళ్లు స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేసింది. తెలుగు హీరోయిన్స్ కి గ్లామర్ పాత్రలు తప్ప పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న సినిమాలో నటించే అవకాశం రాదని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే వరుస ఫ్లాప్ వచ్చిన సమయంలో కూడా తాప్సీ ఇలా ఎప్పుడూ ప్రవర్తించలేదు…కానీ….బాలీవుడ్  లో బేబీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో అవకాశం వచ్చిందో లేదో వెంటనే తెలుగు ఇండస్ట్రీపై ఇలా కామెంట్స్ మొదలు పెట్టింది…ఇలా మాట్లాడటం మన హీరోయిన్స్ కి కొత్త ఏమీ కాదులే…ఏది ఏమైనా…అక్కడ ఒక హిట్ సినిమా పడగానే ఈ అమ్మడు పూర్తిగా మారిపోయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Taapsee
  • #Taapsee
  • #Taapsee Pannu

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

1 hour ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

16 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

17 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

17 hours ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

11 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

11 hours ago
Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

20 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

20 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version