విశ్వక్ సేన్ (Vishwak Sen) వయసు ఇప్పుడు 30 ఏళ్ళు. నిన్న మొన్నటి వరకు అతన్ని పెళ్లి గురించి అడిగితే.. ‘నాకు ఇంకా అంత వయసు రాలేదు వచ్చాక ఆలోచిస్తా’ అంటూ చెప్పేవాడు. సినిమా వాళ్ళు ఇలా చెప్పడం కామన్. ముఖ్యంగా హీరోలు అయితే ఇలాంటివే చెబుతారు. విశ్వక్ సేన్ సినిమాలకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి.. అతను ఇంకా పెళ్లి వద్దు అన్నట్లు చెబుతూ వచ్చాడు. మరోపక్క హీరోయిన్ నివేదా పేతురాజ్ తో […]