Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Tamanna: తమన్నా సిన్సియర్ రిక్వెస్ట్.. ఎందుకు ఈ అసహనం!

Tamanna: తమన్నా సిన్సియర్ రిక్వెస్ట్.. ఎందుకు ఈ అసహనం!

  • June 13, 2023 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: తమన్నా సిన్సియర్ రిక్వెస్ట్.. ఎందుకు ఈ అసహనం!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘శ్రీ’ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన ఈమె ఆ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమెకు అవకాశాలు భారీగా వచ్చాయి. తెలుగు,తమిళ భాషల్లో ఒక్కసారిగా బిజీ హీరోయిన్ అయిపోయింది. అలా అని ఈమె కెరీర్లో భారీ సక్సెస్ లు అనేవి చాలా తక్కువ. ‘బాహుబలి’ వంటి సినిమాల్లో నటించినా తమన్నాకి చెప్పుకోదగ్గ పేరు రాలేదు.

ఇక ఇప్పుడు తమన్నాకి అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో బాలీవుడ్ వెళ్లి అక్కడ వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. ఆ వెబ్ సిరీస్ లలో తమన్నా గ్లామర్ షో మామూలుగా లేదు. ఇంటిమేట్ సీన్లు కూడా ఓ రేంజ్లో ఉన్నాయని ప్రోమోస్ చెబుతున్నాయి. సో ఇవి కూడా సక్సెస్ కాకపోతే తమన్నా ఇక పెళ్లికి రెడీ అయిపోవాల్సిందే. కానీ ఆమె పెళ్లి ఊసెత్తితే చాలు అసహనం వ్యక్తం చేస్తుంది. విచిత్రం ఏంటంటే బాలీవుడ్లో ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్ లు కూడా ‘పెళ్లి’ చుట్టూనే తిరుగుతాయి.

దాంతో, ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు ఇంకా ఎక్కువ ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ‘దయచేసి నా పర్సనల్ విషయాలు కాకుండా వెబ్ సిరీస్ ల గురించి మాత్రమే మాట్లాడండి అంటూ ఘాటుగానే సమాధానమిస్తుంది. ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ సిరీస్ లో విజయ్ వర్మతో ఈమెకు ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువే ఉన్నాయి. ఈ క్రమంలో అతనితో డేటింగ్లో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

4 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

7 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago

latest news

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

5 hours ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

7 hours ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

8 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version