Tamanna: టీ షర్టు పైకెత్తి నడుము అందాలను చూపిస్తున్న తమన్నా.. వైరల్ అవుతున్న వీడియో..!

  • April 21, 2022 / 04:24 PM IST

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తమన్నా. మిల్కీబ్యూటీ గా పిలవబడే ఈ భామ 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తుంది.కొత్త హీరోయిన్ల ఎంట్రీ ఎక్కువైనా ఈమె జోరు తగ్గలేదు. సీనియర్ స్టార్ హీరోలు మరో పక్క కుర్ర హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈమె ఆఫర్లు దక్కించుకుంటుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్3’ మూవీలో వెంకటేష్ సరసన నటిస్తున్న

Click Here To Watch NOW

ఈ అమ్మడు మరోపక్క మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ మూవీలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. అంతేకాదు మరోపక్క కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా వస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ లో కూడా ఈమె సత్యదేవ్ సరసన నటించింది. ఇదిలా ఉండగా.. తమన్నా అనగానే కుర్రకారు ప్రధానంగా ఆకర్షించబడేది ఈమె నడుముకే..! కెరీర్ ప్రారంభం నుండీ ఈమె మితిమీరిన గ్లామర్ షో అయితే చేయదు కానీ ఆ నడుమునే రకరకాలుగా చూపిస్తూ వారిని ఆకర్షిస్తుంది.

తాజాగా ఈమె బ్లూ టీ షర్ట్ వేసుకుని.. దానిని కాస్త పైకి ఎత్తి ముడి వేసి… నడుము చూపిస్తూ ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

1

2

3

4

5

6

7


1

2

3

4

5

6

7

8

 

9

10


1

2

3

4

5

6

7


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus