Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » తన పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చేసిన తమన్నా

తన పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చేసిన తమన్నా

  • August 7, 2019 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చేసిన తమన్నా

తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికీ క్రేజీ హీరోయిన్ గా రాణిస్తుంది మిల్కీబ్యూటీ తమన్నా. దాదాపు అందరి స్టార్ హీరోల పక్కన నటించేసింది ఈ భామ. కుర్ర హీరోయిన్ల పోటీ ఎక్కువైంది కాబట్టి.. కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ అలాగే.. సీనియర్ హీరోల చిత్రాల్లోనూ నటిస్తూ కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఆమె నటించిన ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా… తమన్నా పెళ్ళికి రెడీ అవుతుందని తాజా సమాచారం.

tamanna-stunning-pose1

గతంలో తమన్నా తన కో ఆర్టిస్ట్ తో డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘ అతనికి ఇదివరకే పెళ్ళై.. విడాకులు కూడా తీసుకున్నాడని చెప్పుకొచ్చారు. కానీ తమన్నా మాత్రం ఎవరితోనూ ‘రేలేషన్ షిప్’ లో లేనని ఆ వార్తను కొట్టిపడేసింది. ఆ తరువాత .. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త తో తమన్నా ప్రేమలో ఉందని టాక్ నడిచింది. వాటిని కూడా ఖండించింది ఈ బ్యూటీ. ఇలా ఇప్పటి వరకూ తన పై వస్తున్న వార్తలకి క్లారిటీ ఇస్తూనే వచ్చింది తమన్నా. ఇప్పుడు కూడా త్వరలో పెళ్ళిచేసుకోబోతున్నట్టు చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ.. “త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నాను. మా అమ్మ నాకోసం పెళ్ళి సంబంధాలు చూస్తుంది. పెళ్ళి విషయం పూర్తిగా నా తల్లితండ్రుల నిర్ణయానికే వదిలేశాను. ప్రస్తుతం నేనెతే ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేను. నాకు పెళ్ళి కుదిరితే మీడియా వారికి, అభిమానులకు స్వయంగా నేనే వెల్లడిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. ‘దీనిని బట్టి చూస్తుంటే ఓ ఏడాది లోపే తమన్నా పెళ్ళి జరిగిపోవడం ఖాయమని’ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamannaah
  • #Tamannaah Bhatia
  • #That Is Mahalakshmi Movie

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

11 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

12 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

12 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

13 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

14 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

10 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

15 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

16 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version