Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tamanna, Anushka: టెన్షన్ పడుతున్న తమన్నా అభిమానులు.. కానీ?

Tamanna, Anushka: టెన్షన్ పడుతున్న తమన్నా అభిమానులు.. కానీ?

  • April 12, 2022 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna, Anushka: టెన్షన్ పడుతున్న తమన్నా అభిమానులు.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలు చేస్తున్నారు. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరగడం అనుష్క కెరీర్ కు మైనస్ అయింది. తర్వాత రోజుల్లో అనుష్క బరువు తగ్గినా మునుపటి లుక్ ను తెచ్చుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. ప్రస్తుతం అనుష్క తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి, అనుష్క కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.

అయితే అనుష్క చేసిన తప్పే తమన్నా కూడా చేస్తోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తమన్నా బరువు పెరగగా తమన్నా లుక్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. తమన్నా చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు ఉన్నప్పటికీ ఆమె నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఆఫర్లు తగ్గే ఛాన్స్ అయితే ఉందని తమన్నా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తమన్నా ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బరువు విషయంలో నెగిటివ్ కామెంట్లు వస్తున్న నేపథ్యంలో తమన్నా జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది.

వచ్చే నెలలో తమన్నా నటించిన ఎఫ్3 మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో తమన్నా స్పెషల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. సినిమాలో కొంత సమయం పాటు తమన్నా మగాడి వేషంలో కనిపిస్తారని తెలుస్తోంది. ఎఫ్3 సినిమాతో తమన్నా ఖాతాలో సక్సెస్ చేరుతుందేమో చూడాలి. ఇటీవల తమన్నా గని సినిమాలో స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే.

తమన్నా భోళా శంకర్, గుర్తుందా శీతాకాలం సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో తమన్నా నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ బరువు తగ్గి కథలు, పాత్రల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తే ఆమె కెరీర్ విషయంలో మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka Shetty
  • #Actress Tamannaah Bhatia
  • #Anushka
  • #Anushka Shetty
  • #Tamannaah

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

10 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

10 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

11 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

14 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

16 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

14 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

15 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

16 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

17 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version