Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » చర్చకు దారితీసిన తమన్నా ట్వీట్.!

చర్చకు దారితీసిన తమన్నా ట్వీట్.!

  • April 12, 2018 / 10:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చర్చకు దారితీసిన తమన్నా ట్వీట్.!

దేశ, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ.. భద్రత పెంచినప్పటికీ అత్యాచారాలు ఆగడం లేదు. ప్రతిరోజు దేశంలోని ఏదొక ప్రాంతంలో అమ్మాయిలు కామాంధుల చేతుల్లో నలిగిపోతున్నారు. ముఖ్యంగా అత్యాచారానికి అర్ధం కూడా తెలియని బాలికలపై మృగాళ్లు పైశాచిక చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లో ఎనిమిదేళ్ల అమ్మాయి అత్యాచారానికి గురైంది. ఈ విషయం తెలిసిన వెంటనే నటి తమన్నా బాధపడింది. ఆవేశపడింది. ట్విట్టర్ వేదికపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘‘ఎనిమిదేళ్ల అమ్మాయి జమ్మూ కాశ్మీర్‌లో అత్యాచారానికి గురైంది. మరో చోట 16 ఏళ్ల అమ్మాయిపై లైంగికదాడి చేశారు. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ తండ్రి పోరాటం చేస్తుంటే… ఆ కామాంధుడిని కాపాడటం కోసం బాధితురాలి తండ్రిని చచ్చేంత వరకూ కొట్టారు.

అసలు ఈ దేశం ఎటు పోతోంది? దీనిపై చట్ట సవరణలు చేసే వరకూ ఎంతమంది నిర్భయాలు తమ ప్రాణాలను త్యాగం చేయాలి. ఒక దేశం మహిళలను సురక్షితంగా బతకనీయకుంటే.. మహిళల పట్ల అలాంటి నీచమైన ఆలోచనతో కొనసాగుతుంటే.. ఖచ్ఛితంగా ఆ దేశానికి చికిత్స అవసరం’’ అంటూ తమన్నా ట్వీట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలోనే కాకుండా బయటకూడా చర్చ మొదలయింది. స్టార్ హీరోయిన్ ఈ విషయంపై స్పందించడంతో మృగాళ్లు విజృభించకుండా కఠినమైన, వేగవంతమైన శిక్షలు అమలు చేయాలనీ అనేక మంది కోరుతున్నారు. అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

daj9igyx4aadmlq

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #entertainment news in telugu
  • #Film buzz
  • #Tamanna Twitter response
  • #telugu movie news

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

9 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version