Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఎఫ్ 2 ను హిందీలో ప్రమోట్ చేస్తున్న తమన్నా, స్నేహితులకు స్పెషల్ షో

ఎఫ్ 2 ను హిందీలో ప్రమోట్ చేస్తున్న తమన్నా, స్నేహితులకు స్పెషల్ షో

  • February 1, 2019 / 06:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎఫ్ 2 ను హిందీలో ప్రమోట్ చేస్తున్న తమన్నా, స్నేహితులకు స్పెషల్ షో

తమన్నాకు రాక రాక “బాహుబలి” తర్వాత వచ్చిన పెద్ద సక్సెస్ “ఎఫ్ 2”. ఈమధ్యలో వచ్చిన “బాహుబలి 2″లో అమ్మడికి రెండు నిమిషాల క్యారెక్టర్ కావడం, మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లాపడడంతో అమ్మడు చాలా హర్ట్ అయ్యింది. ఒకానొక సందర్భంలో సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని కూడా ఫిక్స్ అయ్యిందట. అయితే.. రీసెంట్ గా రిలీజైన “ఎఫ్ 2” ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా సక్సెస్ ను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకొనే పనిలో పడింది తమన్నా.

  • స్నేహం వేరు.. పార్టీ వేరు’… పవన్ కళ్యాణ్ పై అలీ సంచలన కామెంట్లు..!
  • ఆర్య – సయేషా.. పెళ్ళి డేట్ ఫిక్స్..!
  • త్రివిక్రమ్, బోయపాటిలపై హేమ సెన్సేషనల్ కామెంట్స్ 

అందుకే “ఎఫ్ 2” సినిమాని ఆల్రెడీ ముంబైలోని తన స్నేహితులకు స్పెషల్ షోలు వేయించి మరీ చూపిస్తోంది. కుదిరితే ఆ చిత్రాన్ని అక్కడ రీమేక్ చేయాలనేది తమన్నా ప్లాన్. ఎలాగూ ప్రభుదేవతో అమ్మడికి రెండు సినిమాలు చేసిన అనుబంధం ఉంది కాబట్టి ఆ కాంటాక్ట్ తోనే బాలీవుడ్ లో “ఎఫ్ 2” సినిమాను రీమేక్ చేయించి అందులో ఆమె నటించాలని తాపత్రయపడుతోంది. మరి తమన్నా ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి మాత్రం “ఎఫ్ 2” బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #F2 Movie
  • #F2 movie collections
  • #f2 remake
  • #F2- Fun And Frustration Movie

Also Read

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

related news

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

trending news

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

49 mins ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

2 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

2 hours ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

3 hours ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

3 hours ago

latest news

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

4 hours ago
Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

7 hours ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

8 hours ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version