Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ గురించి తమన్నా ఏమన్నదో తెలుసా ?

టాలీవుడ్ గురించి తమన్నా ఏమన్నదో తెలుసా ?

  • April 4, 2017 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ గురించి తమన్నా ఏమన్నదో తెలుసా ?

“తెలుగువారు నన్ను వాళ్ల అమ్మాయిగా అక్కున చేర్చుకున్నారు”  బాహుబలి కంక్లూజన్ ప్రీ రిలీజ్ వేడుక వేదికపై మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పిన మాటలు ఇవి. ఇందులో వంద శాతం నిజముంది. ముంబైకి చెందిన ఈ బ్యూటీ ఇప్పుడు ఈ డైలాగ్ కొడుతుంది కానీ.. పరిశ్రమకి వచ్చిన కొత్తల్లో ఆమె టాలీవుడ్ గురించి చెప్పిన మాట వింటే ఆశ్చర్యపోతారు. తమన్నా మొదట్లో తమిళ సినిమాలో గుర్తింపు లేని రోల్ చేసింది. హిందీలోనూ ఓ చిత్రం చేసింది. ఆ తర్వాత మంచు మనోజ్ సినిమా శ్రీ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. హ్యాపీడేస్ చిత్రం ద్వారా ఆమెకి మంచి రోజులు మొదలయ్యాయి.

ఇప్పుడు బాహుబలిలో అవంతికగా దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించుకుంది. హ్యాపీడేస్ హిట్ అయినప్పుడు ఓ ఇంటర్వ్యూ లో తమన్నా మాట్లాడుతూ ” తెలుగులో అవకాశం వచ్చే వరకు అప్పటి దాకా టాలీవుడ్‌ ఒకటుందనే విషయం కూడా నాకు తెలియదు.   ఇక్కడ సినిమాలు చేయడం మొదలెట్టిన తరువాత టాలీవుడ్‌ నా పుట్టిల్లు అయిపోయింది” అని చెప్పింది. ఇదివరకు టాలీవుడ్‌ తెలియదు అని అవమానపరిచినందుకు కొంతమంది తమన్నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే,  “టాలీవుడ్ ని పుట్టిలు” అని చెప్పినందుకు మరి కొంతమంది అభిమానాన్ని పెంచుకుంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannah
  • #Baahubali - 2
  • #Happy Days Movie
  • #Manchu manoj

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

56 mins ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

17 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

18 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

20 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

1 day ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

35 mins ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

50 mins ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

1 hour ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

20 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version