Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Tamannah Wedding: పెళ్లిపై తనదైన రీతిలో స్పందించిన మిల్కీ బ్యూటీ!

Tamannah Wedding: పెళ్లిపై తనదైన రీతిలో స్పందించిన మిల్కీ బ్యూటీ!

  • January 24, 2022 / 10:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannah Wedding: పెళ్లిపై తనదైన రీతిలో స్పందించిన మిల్కీ బ్యూటీ!

ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండేది హీరోలు, తళుక్కున మెరిసి వెళ్లిపోయేది హీరోయిన్లు అని అంటుంటారు. అయితే ఈ అనధికారిక రూల్‌ని పక్కనపెట్టేసిన కథానాయికలు చాలా మందే ఉన్నారు మన దగ్గర. అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. ఎప్పుడో 2005లో ‘శ్రీ’ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు అలరిస్తూనే ఉంది. కుర్రకారు పక్కన నటించమన్నా, సీనియర్‌ హీరో పక్కన ఆడిపాడమన్నా ఓకే అనేస్తుంది. హీరోయిన్‌గా బరువైన పాత్రలు మోయడానికీ ఓకే అంటుంది.

ఐటెమ్‌ భామగా అందాలు ఆరబోయడానికీ (?) ఓకే అంటుంది. మరి పెళ్లెప్పుడు అంటే… ఇప్పుడే చెప్పను అంటూ ఉంటుంది. అలాంటి తమన్నా పెళ్లి గురించి పెదవి విప్పింది అని టాక్‌. అవును చాలా రోజుల తర్వాత తన పెళ్లి గురించి అడిగితే… చిన్నపాటి క్లూ ఇచ్చిందని అంటున్నారు. మరో రెండేళ్ల వరకు పెళ్లి ఆలోచన తన దగ్గర తీసుకురావొద్దని ఖరాకండిగా చెప్పేసిందట తమన్నా. నిజానికి తమన్నా పెళ్లికి సిద్ధమైందంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి.

అప్పుడు ఆమె కెరీర్‌ బాగా డౌన్‌లో ఉండేది. దీంతో పెళ్లి చేసేసుకుంటుంది అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఆమె కుటుంబ సభ్యులు కూడా సంబంధాలు చూస్తున్నారని, ఎవరో వ్యాపారవేత్తకు తమన్నా ఓకే చెప్పిందని అన్నారు. అయితే ఇప్పుడు ఆ వార్తలన్నింటినీ ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది తమన్నా. ప్రస్తుతం ఆమె కెరీర్‌ తిరిగి ఫుల్‌ గేర్‌లోకి వచ్చేసింది అని చెప్పొచ్చు. ఒకప్పటిలా మళ్లీ రెండు కోట్ల రూపాయలు తీసుకుంటోందని సమాచారం. దీంతోనే పెళ్లి ఆలోచన వాయిదా వేసుకుందని అంటున్నారు.

ఇప్పుడు ఆమె చేతుల్లో ఉన్న సినిమాలన్నీ పూర్తవ్వాలన్నా, ఆమె ఫేమ్‌ తగ్గాలన్నా రెండేళ్ల సమయం పడుతుందని టాక్‌. అందుకే రెండేళ్ల తర్వాత పెళ్లి అంటోందని ఆమె సన్నిహితులు. చెబుతున్నారు. ప్రస్తుతం తమన్నా వెంకటేశ్‌తో ‘ఎఫ్3′, చిరంజీవితో ‘భోళాశంకర్‌’ సినిమాల్లో నటిస్తోంది. ఇది కాకుండా సత్యదేవ్‌తో ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలోనూ కథానాయికగా కనిపించనుంది. వీటితో పాటు కన్నడలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటించడానికి ఒప్పుకుందని సమాచారం. మరోవైపు కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడా అంగీకరించిందట. అలా తమన్నా చాలా బిజీ….

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Bhola Shankar
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

5 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

6 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

6 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

6 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

17 hours ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

21 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

21 hours ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

22 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version