Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pongal 2026: ఆ ఇద్దరూ పొంగల్‌కి రాకపోతేనే బెటర్‌.. వస్తే థియేటర్లు దొరకడం కష్టం

Pongal 2026: ఆ ఇద్దరూ పొంగల్‌కి రాకపోతేనే బెటర్‌.. వస్తే థియేటర్లు దొరకడం కష్టం

  • December 22, 2025 / 01:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pongal 2026: ఆ ఇద్దరూ పొంగల్‌కి రాకపోతేనే బెటర్‌.. వస్తే థియేటర్లు దొరకడం కష్టం

వచ్చే సంక్రాంతి సీజన్‌కి టాలీవుడ్‌లో ఎవరూ కోరుకోని పరిస్థితి ఏర్పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ఐదు సినిమాలు టాలీవుడ్‌ నుండి రెడీ అవుతుండగా.. రెండు సినిమాలు కోలీవుడ్‌ నుండి సిద్ధమవుతున్నాయి. అయితే వీటిలో ఏవి ఆ టైమ్‌ వచ్చేసరికి ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనేది తర్వాత చూడొచ్చు. అయితే వాయిదా సాధ్యం కాని రెండు సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే అవి డబ్బింగ్‌ సినిమాలు. అయితే వాళ్లు తెలుగులోకి వస్తారా అనేదే ఇక్కడ ప్రశ్న.

Pongal 2006

వచ్చే పొంగల్‌ ఫైట్‌కి రెడీ అవుతున్న సినిమాల్లో తొలుత రాకపోతేనే బెటర్‌ అనుకునే రెండు సినిమాలు ‘జననాయగన్’, ‘పరాశక్తి’. విజయ్‌ చివరి సినిమా అని చెబుతున్న ‘జననాయగన్‌’ సంక్రాంతికే రానుంది. ఈ సినిమా జనవరి 9న తీసుకురాబోతున్నారు. శివకార్తికేయన్‌ సినిమా ‘పరాశక్తి’ని జనవరి 14న తీసుకురానున్నారు. ఈ రెండు సినిమాలను తెలుగులో కూడా రిలీజ్‌ చేయాలని టీమ్స్‌ ప్లాన్‌ చేస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన ప్రచారం పనులు తెలుగు నాట ఇంకా స్టార్ట్‌ చేయలేదు. ఒకవేళ స్టార్ట్‌ చేసినా థియేటర్లు అనుకున్నన్ని దొరుకుతాయా అనేది చూడాలి.

సిటీల్లో మల్టీప్లెక్సుల్లో స్క్రీన్లు దొరకొచ్చేమో కానీ.. సింగిల్‌ థియేటర్లలో తమిళ సినిమాలను వేసే పరిస్థితి ఈ పొంగల్‌కి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆపేసి.. తెలుగు సినిమాల హడావుడి తగ్గాక వేసుకోవాలి. అది కూడా సినిమా హిట్టయితేనే. టాక్ బాగుంది కాబట్టి అప్పుడు మనవాళ్లు కూడా చూసే అవకాశం ఉంది. ఇక రెండేళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితే రావడం గమనార్హం. అప్పుడు జనవరిలో శివ కార్తికేయన్ ‘అయలన్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ ఇలా రావాల్సి ఉన్నా వాయిదా పడ్డాయి. చూద్దాం మరి.. ఆ ఇప్పుడు ‘పరాశక్తి’, ‘జననాయగన్‌’ సినిమాలను తెలుగులో కొనుక్కున్న నిర్మాతలు ఏం నిర్ణయం తీసుకుంటారో.

who will step back for pongal spot

ఇక సంక్రాంతికి తెలుగులో చిరంజీవి ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’, ప్రభాస్‌ ‘ది రాజా సాబ్‌’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్‌ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్‌ ‘నారీ నారీ నడుమ మురారి’ ఉన్నాయి.

‘వారణాసి’ బడ్జెట్‌ ఎంత? ప్రియాంక చెప్పకనే అసలు విషయం చెప్పేసిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jana Nayagan
  • #Parashakthi
  • #siva karthikeyan
  • #The RajaSaab
  • #Vijay Thalapathy

Also Read

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

related news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

trending news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

1 hour ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

19 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

20 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

3 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

4 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

5 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

22 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version