Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మహేష్ కొరటాల సినిమాలో ప్రముఖ తమిళ హీరో!

మహేష్ కొరటాల సినిమాలో ప్రముఖ తమిళ హీరో!

  • June 5, 2017 / 08:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ కొరటాల సినిమాలో ప్రముఖ తమిళ హీరో!

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు మేనియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అదే క్రమంలో జెట్ స్పీడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ప్రిన్స్ కి అనుకోకుండా సొంత సినిమా బ్రహ్మోత్సవం భారీ స్పీడ్ బ్రేకర్ గా మారి నవ్వుల పాలు చెయ్యడంతో చాలా కసిగా, మున్ముందు అలాంటి చేదు అనుభవాలు కలగకుండా పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నాడు ప్రిన్స్. ఇదిలా ఉంటే ప్రస్తుతం మురుగుదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా అయిన స్పైడర్ లో నటిస్తున్న ప్రిన్స్, ఆతరువాత వెంటనే, దసరా అవగానే మన కొరటాల దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యనున్నట్లు తెలిసిందే. అంతేకాకుండా ఆ సినిమాకి “భరత్ అను నేను” అనే టైటిల్ కూడా పెట్టినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ మన మహేష్ చెయ్యని ఒక పొలిటికల్ పాత్ర ఈ సినిమాలో ప్రిన్స్ కి దొరికింది.

ఈ సినిమాలో ఏకంగా మహేష్ ముఖ్యమంత్రిగా నటించనున్నాడని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం. అయితే అదే క్రమంలో ఈ సినిమాలో ప్రిన్స్ పాత్రలు తగ్గట్లే అన్ని పాత్రలు ఉండాలి అన్న ఆలోచనతో ప్రిన్స్ తండ్రి పాత్రకు ఒక బలమైన యాక్టర్ కోసం చూస్తూ ఉన్న క్రమంలో, తమిళ ప్రముఖ హీరో శరత్ కుమార్ పేరు పరిశీలనలో ఉంది. ఈ పాత్రకు ఆయన అయితే పూర్తి న్యాయం చెయ్యగలడు అని నమ్మి, ఈ పాత్రలో ఆయన్ని తీసుకోవాలి అని కొరటాల ఆలోచనలో పడినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ‘బన్ని’ సినిమాలో అల్లు అర్జున్‌ తండ్రిగా పవర్‌ఫుల్‌ రోల్‌లో శరత్‌కుమార్‌ నటన మన అందరికీ సుపరిచితమే. మరి అలాంటి క్రమంలో ముఖ్యమంత్రి తండ్రిగా పాత్ర అంటే పవర్‌ఫుల్ గా ఉంటుంది కనుక, శరత్‌కుమార్‌ ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు అనే చెప్పాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #koratal siva
  • #Mahesh Babu
  • #mahesh24
  • #Sharath Kumar
  • #Spyder Movie

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

11 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

15 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

16 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

7 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

13 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

14 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

14 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version