Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ‘ఎన్టీఆర్’ ను బాధ పెట్టిన ‘ఎన్టీఆర్’

‘ఎన్టీఆర్’ ను బాధ పెట్టిన ‘ఎన్టీఆర్’

  • March 8, 2016 / 07:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఎన్టీఆర్’ ను బాధ పెట్టిన ‘ఎన్టీఆర్’

తెలుగు చిత్ర పరిశ్రమలో “నందమూరి” వంశం అంటేనే….విజయాలకి…పౌరుషాలకి, మంచి తనానికి, మానవత్వానికి పెట్టింది పేరు. అన్న ఎన్టీఆర్ హయాం నుంచి నేటి కల్యాణ్ రామ్ తరం వరకూ..అందరూ “నందమూరి”అన్న పదంతోనే ప్రఖ్యాతి గాంచారు. ఇదిలా ఉంటే ఏమయిందో ఏమో తెలీదు కానీ, కొన్ని అనివార్య కారణాలు, కొన్ని అనుకోని సంఘటనలు ఎన్టీఆర్ కుటుంబాన్ని….కాదు కాదు..నందమూరి కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. దానికి ఉదాహరణ ఎన్టీఆర్-బాలయ్య ఎపిసోడ్. సినీ అరంగేట్ర సమయంలో బాబాయి కోసం ప్రాణం ఇస్తాను అన్న ఎన్టీఆర్, బాబాయే తన సర్వస్వం అన్న ఎన్టీఆర్ ఇప్పుడు సడన్ గా బాబాయ్ తో యుద్దానికి సై అంటున్నాడు.

ఇదిలా ఉంటే బాలయ్య కూడా ఆలోచన లేకుండా కొన్ని పనులు చేస్తున్నాడు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో బాలయ్యను సపోర్ట్ చేస్తూ…”సావిత్రి” ఆడియో వేడుకలో ఎన్టీఆర్ అలియాస్ తారక రత్మా చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈఫంక్షన్ లో నందమూరి తారకరత్న మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగాం మాకుతెలిసిన ఒకేఒక హీరో బాలయ్య, మాకు గాడ్ ఫాదర్ మాదైవం బాలయ్య, ఆయన చేతుల మీదుగా ఈఆడియో లాంఛ్ కావడం ఆనందంగా ఉంది. మాకుటుంబం నుంచి ఎంతోమంది వచ్చి నందమూరి అని చెప్పుకుంటున్నారు, కానీ తాతగారి తర్వాత, ఆయన ఇచ్చిన బరువు బాధ్యతలు భుజాన వేసుకుని తిరుగుతున్న ఒక్కే ఒక్కరు బాలయ్య బాబాయ్’ అంటూ జై బాలయ్య – జైజై బాలయ్య ఉద్వేగ….ఆవేశ పూర్తితమయిన ఉపన్యాసాన్ని ఇచ్చారు.

ఇక దీనిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ మాటలకు ఎన్టీఆర్ ఫాన్స్ తో సహా….ఎన్టీఆర్ సైతం బాధపడినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ మధ్య బాలయ్య సైతం నారా రోహిత్ ను, తారక రత్న ను పూర్తిగా ఎన్‌కరేజ్ చెయ్యడం వెనుక అసలు కారణం ఎన్టీఆర్ కు చెక్ పెట్టేందుకే అని సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి చూడాలి దీనికి ఎన్టీఆర్ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #savitri audio launch
  • #taraka ratna

Also Read

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

related news

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Devara 2: ‘దేవర 2’ లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

Devara 2: ‘దేవర 2’ లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

trending news

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

2 hours ago
Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

21 hours ago
Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

1 day ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

1 day ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

1 day ago

latest news

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

34 mins ago
Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

37 mins ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

1 day ago
Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version