Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Tarakaratna, Alekhya: అలేఖ్యకు తారకరత్నతో మొదటి వివాహం కాదా.. మొదటి భర్త ఎవరంటే?

Tarakaratna, Alekhya: అలేఖ్యకు తారకరత్నతో మొదటి వివాహం కాదా.. మొదటి భర్త ఎవరంటే?

  • January 30, 2023 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tarakaratna, Alekhya: అలేఖ్యకు తారకరత్నతో మొదటి వివాహం కాదా.. మొదటి భర్త ఎవరంటే?

నందమూరి తారకరత్న ప్రస్తుతం గుండె పోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని తెలుస్తోంది. ఇలా తారకరత్న ఉన్నఫలంగా గుండెపోటుకు గురి కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇక తారకరత్న సినీ కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి పలువురు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈయన ఎంపీ విజయసాయిరెడ్డి భార్య సునంద చెల్లెల కుమార్తెను వివాహం చేసుకున్నారు. అయితే వీరిది ప్రేమ వివాహం కావడమే కాకుండా అలేఖ్యకు తారకరత్న రెండవ భర్తని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలేఖ్య తారకరత్నను రెండవ వివాహం చేసుకోవడంతో ఈమె మొదటి భర్త ఎవరు? ఎందుకు మొదటి భర్త నుంచి దూరంగా ఉందనే విషయాలు గురించి పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి తారక రత్న కన్నా ముందుగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఎలిమి రెడ్డి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డిని వివాహం చేసుకున్నారు.

ఇలా వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది అయితే వివాహం జరిగిన కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అలేఖ్య సందీప్ రెడ్డికే విడాకులు ఇచ్చి ఒంటరిగా ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుండేవారు. ఇలా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న అలేఖ్యకు తారకరత్న పరిచయం కావడం,వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది ఇలా వీరి వివాహం 2012 ఆగస్టు 2వ తేదీ హైదరాబాదులోని సంఘీ టెంపుల్లో జరిగింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tarakaratna
  • #Alekya
  • #Alekya Reddy
  • #Hero Tarakaratna
  • #Nandamuri Tarakaratna

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

8 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

11 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

24 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version