Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Teja Sajja: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారికి లాభాలను అందించిన అద్భుతం..!

Teja Sajja: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారికి లాభాలను అందించిన అద్భుతం..!

  • November 26, 2021 / 09:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja Sajja: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారికి లాభాలను అందించిన అద్భుతం..!

చైల్డ్ యాక్టర్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన తేజ సజ్జ.. హీరోగా మారి ఓ బేబీ, జాంబీ రెడ్డి వంటి చిత్రాల్లో నటించాడు. అటు తర్వాత చేసిన ఇష్క్ పెద్దగా ఆడలేదు. కానీ ఇటీవల తేజ నుండీ వచ్చిన అద్భుతం చిత్రం నేరుగా ఓటిటిలో రిలీజ్ అయ్యింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించాడు. రాజశేఖర్ కూతురు శివానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

గతవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ నే సంపాదించుకుంది. క్లైమాక్స్ కొంత నిరాశపరిచింది అనే కామెంట్స్ వినిపించినప్పటికీ ఆడియెన్స్ ఈ మూవీని బాగానే చూశారు. అద్భుతం చిత్రం డిజిటల్ రైట్స్ ను అలాగే శాటిలైట్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు రూ.7.7 కోట్లకి దక్కించుకున్నారు అని ట్రేడ్ పండితులు సమాచారం. మొదటివారం ఈ చిత్రానికి వచ్చిన వ్యూయర్ షిప్ ను బట్టి డిజిటల్ రైట్స్ కింద డిస్నీ సంస్థ లాభాల బాట పట్టినట్టు సమాచారం.

అయితే నిర్మాతలకి లాభాల్లో వాటా ఉందా లేదా అనే విషయం పై క్లారిటీ లేదు. ఏది ఏమైనా తేజ సజ్జ ఓటిటి రూపంలో కూడా ఓ హిట్టు అందుకున్నాడు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #adbhutham
  • #Shivani Rajasekhar
  • #Teja Sajja

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

trending news

1 min ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

35 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

1 hour ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

1 hour ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

3 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

4 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

5 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version