Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Teja Sajja: ‘గుంటూరు కారం’తో పోటీ.. తనదైన శైలిలో జవాబిచ్చిన తేజ సజ్జా!

Teja Sajja: ‘గుంటూరు కారం’తో పోటీ.. తనదైన శైలిలో జవాబిచ్చిన తేజ సజ్జా!

  • January 3, 2024 / 03:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja Sajja: ‘గుంటూరు కారం’తో పోటీ.. తనదైన శైలిలో జవాబిచ్చిన తేజ సజ్జా!

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌ నుండి మొత్తంగా ఐదు సినిమాలో బరిలో నిలుస్తున్నాయి. అన్ని సినిమాలు ఎందుకు అనే ప్రశ్నకు ఎవరి దగ్గర వారి సమాధానాలు ఉన్నాయి. అలాగే తమ సినిమాదే విజయం అనే కాన్ఫిడెన్స్‌ అని కూడా కనిపిస్తోంది. అయితే ఇందులో ఓ రెండు సినిమాల విషయంలో ఓ ఇంటరెస్టింగ్‌ పాయింట్‌ ఉంది. ఆ సినిమాలే ‘గుంటూరు కారం’, ‘హను – మాన్’. ఈ రెండూ ఒకే రోజు అంటే జనవరి 12న విడుదలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మీ ఫోకస్‌ చేసిన ఓ పోస్టుకు తేజ సజ్జా ఆసక్తికర కామెంట్ చేఅఆరు.

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’… ప్రశాంత్‌ వర్మ – తేజ సజ్జా కాంబోలో రూపొందిన ‘హను – మాన్‌’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘‘2000లో వచ్చిన ‘యువరాజు’ సినిమాలో మహేష్ బాబు కొడుకు పాత్రలో నటించిన తేజ సజ్జ ఇప్పుడు 2024 సంక్రాంతికి ‘హను – మాన్’ సినిమాతో ‘గుంటూరు కారం’ సినమాకు పోటీ ఇవ్వనున్నాడు’’ అంటూ ఓ పోస్ట్‌ పెట్టగా… దాని కింద తేజ కామెంట్‌ చేశాడు.

ఇప్పుడు ఆ కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రెండు సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి అంటేనే పోటీగా వస్తున్నట్లు లెక్క. అయితే అలా కాకుండా తమ సినిమా ‘గుంటూరు కారం’తో పాటుగా వస్తోంది అంటూ మహేష్‌ అభిమానుల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం చేశాడు. ఈ దిశగా విజయం సాధించాడ అనే చెప్పాలి. ఎంతో పరిణితి ఉన్న కుర్రాడిలా తేజ (Teja Sajja) మాట్లాడట గమనార్హం.

‘హను – మాన్’ సినిమాను మన దేశంతో పాటు శ్రీలంక, జపాన్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్ సహా వివిధ దేశాల్లో మొత్తం 11 భాషల్లో విడుదల చేస్తున్నారట. ఇక ‘గుంటూరు కారం’ తెలుగు నాట భారీ స్థాయిలో విడుదలవుతోంది. మరి ఈ పోటీలో ఎవరిది విజయమో చూడాలి. ఇద్దరూ విజయం సాధిస్తే టాలీవుడ్‌కి అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. అభిమానులకు కూడా.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Teja Sajja

Also Read

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

related news

Mirai: ‘మిరాయ్’ కి అసలు సమస్య అదేనా..!

Mirai: ‘మిరాయ్’ కి అసలు సమస్య అదేనా..!

Mirai: ‘మిరాయ్’ నిర్మాతలకు కొంత రిలీఫ్..!

Mirai: ‘మిరాయ్’ నిర్మాతలకు కొంత రిలీఫ్..!

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

trending news

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

1 hour ago
Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

Mass Jathara: ‘మాస్ జాతర’ టీజర్ రివ్యూ..రవితేజకి ఈసారి హిట్టు కన్ఫర్మ్

2 hours ago
Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

4 hours ago
Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

16 hours ago
Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

18 hours ago

latest news

Upasana: రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? ఉపాసన చెప్పిన సీక్రెట్‌ ఇదే!

Upasana: రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా? ఉపాసన చెప్పిన సీక్రెట్‌ ఇదే!

38 mins ago
Tollywood: టాలీవుడ్‌లో ముదురుతున్న ముసలం.. రిలీజ్‌ డేట్స్‌ మారిపోతాయా? ఇండస్ట్రీయే మారిపోతుందా?

Tollywood: టాలీవుడ్‌లో ముదురుతున్న ముసలం.. రిలీజ్‌ డేట్స్‌ మారిపోతాయా? ఇండస్ట్రీయే మారిపోతుందా?

1 hour ago
Chandrashekar Siddhi: భార్య చీపురుతో కొట్టిందని యువ నటుడు ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?

Chandrashekar Siddhi: భార్య చీపురుతో కొట్టిందని యువ నటుడు ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?

1 hour ago
Jagapathi Babu Vs Nagarjuna: జగపతిబాబు వర్సెస్‌ నాగార్జున.. ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు? నువ్వెందుకు విలన్‌గా?

Jagapathi Babu Vs Nagarjuna: జగపతిబాబు వర్సెస్‌ నాగార్జున.. ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు? నువ్వెందుకు విలన్‌గా?

2 hours ago
Upasana: రామ్‌చరణ్‌కి ‘ఫేమస్‌’ ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన.. ఆ రోజు ఏమైందో తెలుసా?

Upasana: రామ్‌చరణ్‌కి ‘ఫేమస్‌’ ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన.. ఆ రోజు ఏమైందో తెలుసా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version