Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Teja Sajja Remuneration: ‘హనుమాన్’.. హీరోకి ఎంతిస్తున్నారంటే..?

Teja Sajja Remuneration: ‘హనుమాన్’.. హీరోకి ఎంతిస్తున్నారంటే..?

  • July 6, 2021 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja Sajja Remuneration: ‘హనుమాన్’.. హీరోకి ఎంతిస్తున్నారంటే..?

సినిమా ఇండస్ట్రీలో కోటి మార్క్ రీచ్ అవ్వడం హీరోయిన్లకు కష్టమేమో కానీ.. హీరోలకు మాత్రం పెద్ద కష్టమైన పని కాదు. సాధారణంగా ఒక హీరో రెమ్యునరేషన్ అతడి మునుపటి సినిమా రిజల్ట్ ను బట్టి తగ్గడం, పెంచడం వంటివి చేస్తుంటారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఆధారంగా ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు నిర్మాతలు. ఈ క్రమంలో యుంగ్ హీరో తేజ సజ్జాకు కోటి రూపాయలు రెమ్యునరేషన్ గా ఇవ్వాలని నిర్ణయించారట. ‘జాంబీరెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయమైన తేజ ఇప్పుడు తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మతో మరో సినిమా ఒప్పుకున్నాడు.

అదే ‘హనుమాన్’. తెలుగులో సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తేజ డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు. ‘జాంబీరెడ్డి’తో మార్కెట్ ఏర్పరచుకున్న తేజ సజ్జాకి ‘హనుమాన్’ సినిమా కోసం రూ.కోటి రెమ్యునరేషన్ గా ఇవ్వనున్నారని తెలుస్తోంది. అతడి సినిమాలకు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ బాగా పలుకుతాయని ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం తేజ సజ్జా నటించిన ‘ఇష్క్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే ‘అద్భుతం’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashanth Varma
  • #Hanuman
  • #Prashanth Varma
  • #Teja Sajja

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Mokshagna: కథ, దర్శకుడు, జోనర్‌.. మోక్షు సినిమాలకు ఇవేవీ అడ్డం కాదు.. అదొక్కటే పెండింగ్‌

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

8 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

37 mins ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

1 hour ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

2 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

3 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

5 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

6 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

8 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version