Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » వరుసగా మూడో విజయానికి చేరువలో ఈ ముగ్గురు దర్శకులు.!

వరుసగా మూడో విజయానికి చేరువలో ఈ ముగ్గురు దర్శకులు.!

  • April 11, 2018 / 06:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరుసగా మూడో విజయానికి చేరువలో ఈ ముగ్గురు దర్శకులు.!

దర్శకులకు ద్వితీయ విఘ్నం అనే భయముంటుంది. ఎంతో మంది దర్శకులు తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకొని రెండో సినిమాకి అపజయాన్ని చవిచూశారు. అయితే ఈ ద్వితీయ విఘ్నం అనే భయాన్ని ఈ ముగ్గురు దర్శకులు జయించారు. తొలి రెండు సినిమాలను సూపర్ హిట్ చేయించారు. ఇప్పుడు మూడో సినిమాని చేసే పనిలో ఉన్నారు. వారెవరెంటే.. చందు మొండేటి, కళ్యాణ్ కృష్ణ, మేర్లపాక గాంధీ. నిఖిల్ తో “కార్తికేయ” అనే థ్రిల్లర్ మూవీని తెరకెక్కించి మంచి విజయం సాధించారు. తర్వాత “ప్రేమమ్’ మలయాళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నాగచైతన్యతో రీమేక్ చేసి మరో హిట్టు తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా నాగచైతన్యతో యాక్షన్ జానర్‌లో “సవ్యసాచి” డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ లుక్ నుంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అక్కినేని హీరోలతో “సోగ్గాడే చిన్నినాయనా”, “రారండోయ్ వేడుక చూద్దాం” వంటి సినిమాలు తీసి కళ్యాణ్ కృష్ణ సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు రవితేజ తో “నేల టిక్కెట్టు” తెరకెక్కిస్తున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ కి సీక్వెల్ గా రాసుకున్న ఈ మూవీలో కామెడీ ఎక్కువగా ఉండనుందని సమాచారం. ఇక మూడో యువ డైరక్టర్ మేర్లపాక గాంధీ యంగ్ హీరో సందీప్ కిషన్‌ తో “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” అని తీసి అదేవేగంతో దూసుకు పోతున్నారు. మరో యువ హీరో శర్వానంద్‌ తో “ఎక్స్ ప్రెస్ రాజా”ను తెరకెక్కించి ద్వితీయ విఘ్నం అధిగమించారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో “కృష్ణార్జున యుద్ధం” చేయిస్తున్నాడు. వారిలో ఎవరు గెలిచినా మేర్లపాక గాంధీకి విజయం సొంతమవుతుంది. ఇలా ముగ్గురు డైరక్టర్లు తీసుకునే కథలు.. వారి జోష్ చూస్తుంటే హ్యాట్రిక్ హిట్ సాధించేలా ఉన్నారని సినీ విశ్లేషకులు నమ్మకంగా చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani Krishnarjuna Yuddham Movie
  • #merlapaka gandhi
  • #naga chaitanya
  • #Nela Ticket
  • #Ravi teja

Also Read

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

trending news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

1 hour ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

3 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

6 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago

latest news

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

10 mins ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

1 hour ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

3 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version