Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Panchatantram: ‘పంచతంత్రం’ వేదికపై తెలుగమ్మాయిల ముచ్చట!

Panchatantram: ‘పంచతంత్రం’ వేదికపై తెలుగమ్మాయిల ముచ్చట!

  • December 8, 2022 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Panchatantram: ‘పంచతంత్రం’ వేదికపై తెలుగమ్మాయిల ముచ్చట!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అంత త్వరగా అవకాశాలు రావు. వచ్చినా ఎక్కువ రోజులు ఉండవు అంటూ ఉంటారు. దీనికి కొంతమంది నాయికల్ని ఉదాహరణగా చూపిస్తుంటారు కూడా. తాజాగా మరోసారి ఇదే అంశం చర్చకు వచ్చింది. అదేదో టీవీ ఛానల్‌లోనో, లేక సోషల్‌ మీడియాలోనో కాదు. ఓ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో. ‘పంచతంత్రం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా జరిగింది. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో ఐదుగురు అమ్మాయిలు కూడా నటించారు. వారంతా తెలుగు అమ్మాయిలే కావడం గమనార్హం.

‘‘చిత్ర పరిశ్రమలో చాలామంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు. వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలి’’ అంటూ ఈ వేదిక మీద నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్‌ అన్నారు. ఈ మేరకు అదే కార్యక్రమానికి హాజరైన దర్శకుడు హరీశ్‌ శంకర్‌కు విజ్ఞప్తి చేశారు. ‘పంచతంత్రం’ సినిమాలో జీవిత రాజశేఖర్‌ తనయ శివాత్మికతోపాటు స్వాతి, దివ్య శ్రీపాద తదితరులు నటించారు. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ కార్యక్రమానికి హరీశ్‌, జీవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

‘‘నా చిత్ర బృందం నా కుటుంబం అనుకుంటూ ఉంటాను. ‘పంచతంత్రం’ సినిమాలో ఐదుగురు తెలుగు అమ్మాయిలు నటించారు. అలాంటి వారిని ప్రోత్సహించాలి అంటూ హరీశ్‌ శంకర్‌ను కోరారు. దీనికి హరీశ్‌ స్పందిస్తూ ‘‘ఓ రచయితగా నేను తెలుగు వారినే ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతా. సినిమా షూటింగ్‌ సమయంలో ఫస్ట్‌ టేక్‌, రెండో టేక్‌కు డైలాగ్‌ మార్చేస్తుంటా.. అలాంటప్పుడు ముంబయి నుంచి వచ్చిన అమ్మాయిలు ప్రాక్టీస్‌ చేసుకోవడానికి టైమ్‌ కావాలంటుంటారు. అలాంటప్పుడు సెట్‌లో తెలుగు వాళ్లు ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది’’ అని చెప్పారు హరీశ్‌.

అయితే కొన్ని పరిస్థితుల వల్ల తెలుగు అమ్మాయిలకు న్యాయం చేయలేకపోతున్నా. ఆ విషయంలో అందరూ నన్ను క్షమించాలి అని హరీశ్‌ కోరారు. అదే సమయంలో ‘గద్దలకొండ గణేశ్‌’ సినిమాలో తెలుగు అమ్మాయి అయిన డింపుల్‌ హయాతీకి ఓ పాటలో అవకాశం ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఆ సినిమా తర్వాత డింపుల్‌కి అవకాశాలు వస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dhanush
  • #Dhanush
  • #Hero Dhanush

Also Read

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

48 mins ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

2 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

3 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

6 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

6 hours ago

latest news

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

34 mins ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

44 mins ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

58 mins ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

3 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version